ద్విభుజ గణపతి స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Ganesha Temple, Idagunji}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
| website =
}}
'''[[ద్విభుజ గణపతి స్వామి ఆలయం]]''' లేదా '''గణేశ ఆలయం''' <ref>[http://www.idagunjidevaru.com/details.php Official site]</ref> [[కర్ణాటక|కర్నాటక]] రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఇడగుంజి పట్టణంలో [[భారత దేశము|భారతదేశం]] యొక్క పశ్చిమ తీరం (వెస్ట్ కోస్ట్‌) లో ఉన్న [[వినాయకుడు|వినాయక]] దేవాలయం లేదా శ్రీ వినాయక దేవరు. (కన్నడ: ಗಣಪತಿ ಇಡಗುಂಜಿ).
 
'''ఇడగుంజి''' (కన్నడ: ಇಡಗುಂಜಿ) [[భారతదేశం]]లోని [[కర్నాటక]] రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవార్ తాలూకాలో ఒక చిన్న [[గ్రామం]]. ఇది హిందూ పుణ్యక్షేత్రం మరియు ఆరాధనకు[[ఆరాధన]]<nowiki/>కు ప్రఖ్యాత ప్రదేశం.
 
==విశిష్టత==
ద్విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం [[త్రేతాయుగం]] నాటిదని తెలియుచున్నది. దేవతల శిల్పి అయిన [[విశ్వకర్మ]] ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా మరియు అదేవిధంగా, ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా [[భక్తులు]] మరియు [[యాత్రికులు]] యొక్క ప్రగాఢ విశ్వాసం.
<ref name=Devaru>{{Cite web|url=http://www.idagunjidevaru.com/story.php|title=The Story of Mhatobar Shree Vinayaka Devaru, Idagunji|accessdate=30 January 2013|publisher=Official Website of the Idagunji Devaru.com}}</ref> ప్రతి ఏటా 1 మిలియన్ల మంది భక్తులు ఈ [[దేవాలయం|దేవాలయ]] దర్శనం చేసుకోవడంతో ఇది ప్రఖ్యాతి గాంచింది. <ref name=Ganapathi>{{Cite web|url=http://www.karnataka.com/murdeshwar/ganapathi-temple/|title=Shri Ganapathi Temple|accessdate=30 June 2013|publisher=Official Website of Government of Karnataka, karnataka.com}}</ref>ఇది భారతదేశ పశ్చిమ తీరంపై ఉన్న ఆరు ప్రముఖ వినాయక దేవాలయాలలో ఒకటి, ఇది "గణేష తీరం" గా ప్రసిద్ధి చెందింది. <ref name=Hindu>{{Cite news|url=http://hindu.com/thehindu/mp/2005/09/17/stories/2005091703680100.htm|title= The one-day speedy darshan |accessdate=30 January 2013|publisher=The Hindu}}</ref>
 
==ఉత్సవం==
ఈ ఆలయంలో, నిత్యపూజలతో పాటుగా, [[భాద్రపదమాసము|భాద్రపదమాసం]]లో స్వామి వారి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. [[వినాయకుడు]] విఘ్నాలు తొలగించే విఘ్నరాజుగా ఈ స్వామిని భక్తులు భావించి కొలుస్తారు.
 
==మూలాలు==