బిర్లా మందిరం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==ఆలయ ప్రత్యేకతలు==
* ఈ మందిరము హైదరాబాద్ నడి మద్య ఉన్నది.
* కొండ పై భాగమునే కార్ పార్కింగ్ ఉండుటచే సులభముగా చేరుకొనవచ్చును.
* దేవాలయమునకు ప్రక్కన బిర్లా సైన్స్ సిటీ, ప్లానెటేరియం కలవు .
* పార్కింగ్ వద్ద నుండి దేవలయము మొత్తము మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడినది.
* మందిర పై భాగము నుండి చూస్తే దగ్గరగా హుస్సేన్ సాగర్, బుద్దవిగ్రహము, అసెంబ్లీ, రవీంద్రభారతి, లాల్ బహుదూర్ స్టేడియం, లుంబిని పార్క్ లాంటివి అందముగా కనిపిస్తుంటాయి.