కనుమ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14:
తమిళనాడు చిత్తూరు జిల్లాలలో ఈ రోజున "[[జల్లికట్టు]]" అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరం అయి నందున ప్రభుత్యం దీన్ని నిషేధించింది. వివిధ ప్రాంతాల్లో ఈ పండగను వివిధ పద్ధతులతో జరుపు కుంటుండొచ్చు . ముఖ్యంగా ఛిత్తూరు జిల్లా, అందులో [[పాకాల మండలం]] లోని [[వల్లివేడు]] గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకొనుటలో ఒక ప్రత్యేకత ఉంది.
==ఇవి కూడా చూడండి==
* [[సంక్రాంతి]]
* [[భోగి]]
==మూలాలు==
|