బిర్లా మందిరం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
పంక్తి 1:
[[బొమ్మ:Hyderabad India Birla Mandir.jpg|right|thumb|బిర్లా మందిరం]]
'''బిర్లా మందిరం''' ప్రసిద్ది చెందిన వెంకటేశ్వర స్వామి అలయం. [[హైదరాబాదు]]లో [[రవీంద్రభారతి]] సమీపాన లకడీ కా పూల్ [[బస్టాండ్]] నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడినది.
 
==ఆలయ ప్రత్యేకతలు==
* ఈ మందిరము హైదరాబాద్ నడి మద్య ఉన్నది.
* కొండ పై భాగమునే కార్ పార్కింగ్ ఉండుటచే సులభముగా చేరుకొనవచ్చును.
* దేవాలయమునకు ప్రక్కన [[బిర్లా సైన్స్ సిటీ]], [[ప్లానెటేరియం]] కలవు .
* పార్కింగ్ వద్ద నుండి దేవలయము మొత్తము మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడినది.
* మందిర పై భాగము నుండి చూస్తే దగ్గరగా [[హుస్సేన్ సాగర్]], బుద్దవిగ్రహము, [[అసెంబ్లీ]], [[రవీంద్రభారతి]], [[లాల్ బహుదూర్ స్టేడియం]], [[లుంబిని పార్క్]] లాంటివి అందముగా కనిపిస్తుంటాయి.