రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==విశేషాలు==
* ఇది మొత్తం ఏ సి (సెంట్రల్ ఏయిర్ కండిషన్ సిస్టం) చేయబడిన ఆడిటోరియం.
* స్టేజి ప్రక్కన కల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. క్షణాలలో స్టేజి అలంకరణ మార్పు చేస్తుంటారు.
* అందమైన ఉధ్యానవనములు, పౌంటెన్స్, చుట్టూ కలవు.
* ఒకే సారిగా వెయ్యిమంది కూర్చుని చూసే వీలు కల అతి పెద్ద ఆడిటోరియం.
* దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
* ముందు వైపు హాలులో [[రవీంద్రనాధ్ ఠాగూర్]] విగ్రహము కలదు.
* దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికి నాణ్యమైన చెక్కను వాడారు
 
 
"https://te.wikipedia.org/wiki/రవీంద్రభారతి" నుండి వెలికితీశారు