పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ''' <ref>[http://www.teluguuniversity.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వెబ్సైట్]</ref> [[భారతదేశం]]లోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన [[విశ్వవిద్యాలయం]]. ఇది [[డిసెంబరు 2]] [[1985]] సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా [[హైదరాబాదు]]లో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో [[కూచిపూడి]]లోని [[సిద్ధేంద్ర కళాక్షేత్రం]] ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో [[తెలుగు భాష]] అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. [[యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్]] దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.
[[File:Telugu University Auditorium.jpg|right|thumb|తెలుగు విశ్వవిద్యాలయ సభాంగణంలో ఒక కార్యక్రమం]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017.jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017]]
 
==విభాగాలు, కోర్సులు==