కోరుకంటి చందర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
== జీవిత ప్రస్థానం ==
[[తెలుగుదేశం పార్టీ|టీడీపీ]] 1993-97 వరకు [[గోదావరిఖని]] పట్టణానికి 1997-99 వరకు [[రామగుండం|రామగుండము]] ప్రాంతానికి తెలుగు యువత తరపున ప్రధాన కార్యదర్శిగా చేశారు మరియు [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>కు ప్రధాన కార్యదర్శిగా చేశారు . 2001లో [[కొప్పుల ఈశ్వర్]] అధ్వర్యంలో [[తెరాస|తెరాస పార్]]టీలో చేరిన తర్వాత [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండం]] నియోజకవర్గానికి ఉద్యమ సారథిగా వ్యవహరించారు. 2002 లో TRSY కి సంయుక్త కార్యదర్శిగా మరియు [[మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం|మంచిర్యాల]] నియోజక వర్గానికి TRSY తరపున జనరల్ సెక్రటరీ చేసారు. [[2009]] మహాకూటమిలో భాగంగా రామగుండము నియోజక వర్గం నుంచి MLA అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. [[2014]] ఎన్నికలలో MLA అభ్యర్థిగా పోటీ చేసి 2260 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో [[సోమారపు సత్యనారాయణ]] పై ఓడారు.
 
==కార్యక్రమాలు==
"https://te.wikipedia.org/wiki/కోరుకంటి_చందర్" నుండి వెలికితీశారు