కోరుకంటి చందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''[[కోరుకంటి చందర్]]''' ( జననం:[[సెప్టెంబర్ 23]], 1972 ) తెలంగాణ ఉద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు. మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతొ 48 కి. మీ . పాదయాత్ర చేశారు. ఇతను ఉద్యమంలో భాగంగా 45 రోజులు జైలు జీవితం గడిపారు
==బాల్యం, విద్యాబ్యాసం ==
కోరుకంటి చందర్ [[1972]] [[సెప్టెంబర్ 23]] న మల్లయ్య, లక్ష్మీ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ యూనివర్సిటీ]]లో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. <ref name="కోరుకంటి చందర్">{{cite web|last1=కోరుకంటి చందర్|title=రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం|url=https://www.ntnews.com/telangana-news/farmers-welfare-is-the-government-policy-chief-whip-koppula-eshwar-1-1-539237.html|website=www.ntnews.com|accessdate=11 December 2017}}</ref>
"https://te.wikipedia.org/wiki/కోరుకంటి_చందర్" నుండి వెలికితీశారు