స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
సామాన్యంగా బాయిలరు కు ఒకవైపుననే ఫైరు బాక్సు/పర్నేషు ఉండును.కొన్ని బాయిలరులు డబుల్ ఎండ్ ఫర్నేష్ కల్గి వుండును.అనగా ఈ బాయిలరులో రెండు వైపులా ఫర్నేషు వుండి సిలిండరు/షెల్ మధ్య భాగంలో కంబుషన్ గది వుండును.అనగా రెండు ఫర్నేష్ ట్యూబులు.సిలిండరు మధ్యలో ఒకే కంబుసన్/దహన గదిని కల్గి వుండును.ఇటువంటి డబుల్ ఎండ్ ఫర్నేష్ బాయిలరు కంబుసన్ గదిలో నిలువు ట్యూబులు ఉండును.ఇందువలన సిలిండరు లోని నీటి సర్కులేసన్ జరుగును.అందువలన నీరు త్వరగా వేడెక్కును.
==టైటానికు షిప్పులో స్కాచ్ మెరీన్ బాయిలరులు==
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టైటానిక్(R.M.S. Titanic) షిప్పులో మూడు ఫర్నేసులు కల్గిన 24 డబుల్ ఎండేడ్ ఫర్నేసు బాయిలరులు,మూడు పర్నేసులున్న 5 సింగల్ ఎండ్ పర్నేసు బాయిలరులను అమర్చారు.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:బాయిలర్లు]]