స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
స్కాచ్ మేరిన్ బాయిలరు ఎక్కువ పరిమాణం కల్గిన సిలిండరు కల్గి ఉన్నందున, వాటరు ట్యూబు బాయిలరులకన్న ఆరింతలు ఎక్కువ నీటిని కల్గి ఉన్నందున, మొదటగా బాయిలరు మొదలెట్టి నపుడు స్టీము ఏర్పడటానికి ఎక్కువ సమయం తీసుకోనును. అయితే ఇది హారి జాంటల్ ట్యూబులరు బాయిలరు కన్న తక్కువ స్థాలాన్ని ఆక్రమించును.అందువలన నౌకలలో వాడుటకు అనువైనది. అందు వలన పలు దేశాలకు చెందిన వాణిజ్య నౌకలలో ఇప్పటికి స్కాచ్ మేరిన్ బాయిలరులను వాడుచున్నారు.
==ఇంధన పంరంగా స్కాచ్ మెరీన్ బాయిలరువిభజన==
స్కాచ్ మెరీన్ బాయిలరులలో ఎక్కువగా ద్రవ(ఆయిల్) ఇంధనాన్నిఉపయోగిస్తున్నప్పటికి.బొగ్గు,కలప లేదా గ్యాసును కూడా ఇంధనంగా ఉపయోగించ వచ్చును.ద్రవ ఇంధనాన్ని వాడు బాయిలరును ఆయిల్ ఫైర్డ్ బాయిలరు అనియి,వాయు ఇంధనాన్ని వాడు బాయిలరును గ్యాసు ఫైర్డ్ బాయిలరు అనియు,ఘన ఇంధనాన్ని వాడు బాయిలరును సాలిడ్ ఫ్యుయల్ బాయిలరు అందురు.ద్రవ ఇంధనాన్ని మండించు బాయిలరులలో బర్నరు అనే ఉపకరణం వుండి దాని ద్వారా గాలిని మిశ్రమం చేసి ఫర్నేసులో సన్నని తుంపరులుగా పడునట్లు పిచికారి చేస్తూ మండిస్తారు.వాయు ఇంధన బాయిలరులో బర్నరులో గాలిని, వాయువును మిశ్రమించి ఫర్నేసు అంత వ్యాపించేలా చేసి మండించెదరు. ఘన ఇంధన బాయిలరులో ఫర్నేసులో ముందుభాగం నుండి లోపలి కొంతదూరంవరకు గ్రేట్ అనే నిర్మాణం వుండును.ఈ గ్రేట్ అనేది కాస్ట్ ఐరను పలకల చే అమర్చబడి వుండి, పలకల మధ్య సన్నని ఖాళీలు వుండును.ఈ గ్రేట్ నిర్మాణం ఫర్నేసు ట్యూబు వృత్త మధ్యభాగం(అర్ధ వృత్తం) నుండి పైకివుండును.
 
==బాయిలరు అనుకూలతలు==