స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
*5.ఘన ఇంధన దహనానికి గాలిని అందించుటకు,స్మోకు ఛాంబరు నుండి ఫ్లూ వాయు వులను చిమ్నీ(పొగగొట్టం)కు పంపుటకు ప్రత్యేకంగా ఫ్యానులు/ఫంఖాలు అవసరం లేదు ఆవిధంగా విద్యుత్తు వాడకం తక్కువ
==అనానుకులతలు==
*1.బాయిలరు సిలిండరు ఎక్కువ ఘన పరిమాణం కల్గి,ఎక్కువ నీరు కల్గి ఉన్నందున,మొదటగా బాయిలరును మొదలు పెట్టినపుడు. బాయిలరులోని నీరంతా వేడెక్కి స్టీము ఉత్పత్తి అవుటకు ఎక్కువ సమయం పట్టును.
*2. బాయిలరు నిర్వహణ లేదా మరామత్తుల సమయంలో నిర్మాణ పరంగా ఫర్నేసు కింది భాగానికి,మరియు దహన గది కింది భాగానికి వెళ్లి పని చేయుటకు తగినంత విశాలంగా ఖాళి వుండదు.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:బాయిలర్లు]]