స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
*2. బాయిలరు నిర్వహణ లేదా మరామత్తుల సమయంలో నిర్మాణ పరంగా ఫర్నేసు కింది భాగానికి,మరియు దహన గది కింది భాగానికి వెళ్లి పని చేయుటకు తగినంత విశాలంగా ఖాళి వుండదు.
*3.మరొక ఇబ్బంది గరిష్టంగా 17 Kg ల పీడనానికి మించి స్టీము ఉత్పత్తి కావించడం కష్టం
*4.ఎక్కువ ఘన పరిమాణంలో బాయిలరులో నీరు ఉన్నందున కాల క్రమేన బాయిలరు పని చేయునపుడు ఫైరు ట్యూబు అరిగి రంధ్రం ఏర్పడి ,ట్యూబు విడిపోయినఆధిక పీడనం తో ఎక్కువ పరిమాణంలో వేడి నీరు,స్టీము బయటకు వచ్చును.ఆసమయంలో సమీపంలో వున్న బాయిలరు సిబ్బంది పైన వేడి నీరు,స్టీము పడి ప్రాణాంతకమైన గాయాలు ఏర్పడి,మరణం సంభవించవచ్చు.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:బాయిలర్లు]]