కోదారి శ్రీను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
== రచనా ప్రస్థానం ==
చిన్న వయసునుండే ఉద్యమ పాటలను వింటూ పెరిగిన శ్రీను సాహిత్యంపై ఆసక్తిని పెంచుకున్నాడు. 1998 నుంచి పాటలు రాయడం ప్రారంభించిన శ్రీను, మలిదశ ఉద్యమంలో కీలకమైన పాటలు రాశాడు. 1999లో పైలం సీడీ ఆల్బమ్ లో వచ్చిన బొంబాయి వోతున్న అమ్మ మా యమ్మ పాట గీత రచయితగా నిలబెట్టింది.
 
== అవార్డులు ==
# [[తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు|తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం]], 2017, జూన్ 2 [[కెసీఆర్]] చేతులమీదుగా<ref name="రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి 52 మంది ఎంపిక">{{cite news|last1=టీన్యూస్|title=రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి 52 మంది ఎంపిక|url=http://www.tnews.media/2017/05/రాష్ట్ర-ప్రభుత్వ-పురస్కా/|accessdate=8 January 2018|date=31 May 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోదారి_శ్రీను" నుండి వెలికితీశారు