కోదారి శ్రీను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
చిన్న వయసునుండే ఉద్యమ పాటలను వింటూ పెరిగిన శ్రీను సాహిత్యంపై ఆసక్తిని పెంచుకున్నాడు. 1998 నుంచి పాటలు రాయడం ప్రారంభించిన శ్రీను, మలిదశ ఉద్యమంలో కీలకమైన పాటలు రాశాడు. 1999లో పైలం సీడీ ఆల్బమ్ లో వచ్చిన బొంబాయి వోతున్న అమ్మ మా యమ్మ పాట గీత రచయితగా నిలబెట్టింది.
 
=== పాటల జాబితా ===
# అస్సోయ్ దూలా హారతి...కాళ్ల గజ్జెల గమ్మతి
# ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ
# ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నో బిడ్డ ...సల్లగుండు రాజాలు నువ్ సక్కగుండు రాజాలు
# మస్కట్ పోయిన నాయి మామ తిరిగిరావో సేందురయ్య
# తెలంగాణ గడప గడప
# మా తెలంగాణ ధీరుడా
# తెలంగాణ కంటతడిలో
# అమరవీరులు మీరయ్య
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/కోదారి_శ్రీను" నుండి వెలికితీశారు