ఎం. ఎం. కీరవాణి: కూర్పుల మధ్య తేడాలు

పెళ్ళి సందడి లింకు సవరణ
పెళ్ళి సందడి లింకు సవరణ
పంక్తి 39:
'''కోడూరి మరకతమణి కీరవాణి''' ప్రముఖ [[తెలుగు]] చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు [[గాయకుడు]]. [[తెలుగు]]లో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, [[తమిళం]]లో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/interview_keeravani_2006.php తెలుగుసినిమా.కాం] లో కీరవాణి ఇంటర్వ్యూ</ref> తొలినాళ్లలో [[రాజమణి]], [[చక్రవర్తి]] వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ [[ఉషా కిరణ్ మూవీస్]] వారు 1989లో నిర్మించిన [[మనసు - మమత]] తెలుగు చిత్రం ద్వారా [[కీరవాణి|ఎం. ఎం. కీరవాణి]] తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి [[తెలుగు]], తమిళ, [[హిందీ]] భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. [[1997]]లో వచ్చిన [[అన్నమయ్య]] చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
 
కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి [[సీతారామయ్యగారి మనవరాలు]], [[క్షణ క్షణం]], [[అల్లరి మొగుడు]], [[మేజర్ చంద్రకాంత్]], [[అల్లరి ప్రియుడు]], [[అన్నమయ్య]], [[శ్రీరామదాసు]], [[నేనున్నాను]], [[స్టూడెంట్ నంబర్ 1]], [[ఛత్రపతి]], [[సింహాద్రి]], [[అనుకోకుండా ఒక రోజు]], [[ఆపద్బాంధవుడు]], [[శుభ సంకల్పం]], [[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్లిపెళ్ళి సందడి]] మరియు [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]].
 
కీరవాణి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 15 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎం._కీరవాణి" నుండి వెలికితీశారు