జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''జనవరి 17, 2008'''
* టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా [[అనిల్ కుంబ్లే]] రికార్డు. ప్రపంచ బౌలర్లలో కుంబ్లే ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్. ఇదివరకు [[షేన్ వార్న్]], [[ముత్తయ్య మురళీధరన్]] లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
* [[గోవా]]లో ముగ్గురు మంత్రుల రాజీనామా. సంక్షోభంలో [[దిగంబర్ కామత్]] ప్రభుత్వం. [http://in.telugu.yahoo.com/News/National/0801/17/1080117006_1.htm యాహూ తెలుగు]
* క్యోటో పర్యావరణ ఒప్పందంపై సంతకం చేయాలని [[అమెరికా]]కు [[ఆస్ట్రేలియా]] విజ్ఞప్తి.
:'''జనవరి 16, 2008'''
* [[శ్రీలంక]]లో జరిగిన బాంబు పేలుడులో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 23 మంది ప్రయాణికులు మరణించగా, 67 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. [[కొలొంబో]]కు 150 మైళ్ల దూరంలో గల ఆగ్నేయ శ్రీలంకలోని బుట్టాల ప్రాంతంలో ఉదయం 7.40 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది.[http://in.telugu.yahoo.com/News/International/0801/16/1080116006_1.htm (యాహూ తెలుగు)]
* ప్రముఖ సినీనటుడు [[కృష్ణ]]కు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.
* [[పశ్చిమ బెంగాల్]] లో బర్డ్‌ప్ల్యూ వ్యాధి, అనేక వేల కోళ్ళ వధింపు.
* [[పెర్త్]] టెస్ట్‌లో [[సచిన్ టెండుల్కర్]], [[రాహుల్ ద్రవిడ్]] లు 16 వ పాట్నర్‌షిప్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సమం చేశారు. గతంలో [[గార్డన్ గ్రీనిడ్జ్]]-[[డెస్మండ్ హేన్స్]], [[హేడెన్]]-[[రికీ పాంటింగ్]] లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] లో [[భారతదేశం|భారత్]] కు చెందిన [[సానియా మీర్జా]] రెండో రౌండ్‌లో విజయం సాధించి మూడో రౌండ్‌లో ప్రవేశించింది.
:'''జనవరి 15, 2008'''
* [[అమెరికా]]లో [[లూసియానా]] రాష్ట్రానికి భారత సంతతికి చెందిన [[బాబీ జిందాల్|పియూష్ బాబీ జిందాల్]] 55వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇతడు [[రిపబ్లికన్ పార్టీ]]కి చెందిన వ్యక్తి. తక్కువ వయస్సులో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు.
* మెల్బోర్న్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో [[భారతదేశం|భారత్]] కు చెందిన [[సానియామీర్జా]] తొలి రౌండ్‌లో 6-2, 6-4 తేడాతో ఇరోడాను ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.
:'''జనవరి 14, 2008'''
* ప్రపంచంలో విలాసవంతమైన 25 రైళ్ళలో [[భారతదేశం|భారత్]] కు చెందిన 3 రైళ్ళు స్థానం సంపాదించాయి.
* [[త్రిపుర]], [[మేఘాలయ]] మరియు [[నాగాలాండ్]] రాష్త్రాల శాసనసభ ఎన్నికలకు [[ఎన్నికల సంఘం]] తేదీలను ప్రకటించినది. త్రిపురలో [[ఫిబ్రవరి 23]]న, మేఘాలయలో [[మార్చి 3]]న, నాగాలాండ్‌లో [[మార్చి 5]]వ తేదీ నాడు ఎన్నికలు జరుగుతాయి.
* కార్పొరేట్ రంగంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 23 కంపెనీలకు బంగారు నెమలి అవార్డుల ప్రధానం.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] పోటీలు ప్రారంభం.
:'''జనవరి 13, 2008'''
* [[ప్రధానమంత్రి]] [[మన్‌మోహన్ సింగ్]] [[చైనా]] పర్యటన.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు