జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
:'''జనవరి 17, 2008'''
* టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా [[అనిల్ కుంబ్లే]] రికార్డు. ప్రపంచ బౌలర్లలో కుంబ్లే ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్. ఇదివరకు [[షేన్ వార్న్]], [[ముత్తయ్య మురళీధరన్]] లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
* [[గోవా]]లో ముగ్గురు మంత్రుల రాజీనామా. సంక్షోభంలో [[దిగంబర్ కామత్]] ప్రభుత్వం. [<ref>http://in.telugu.yahoo.com/News/National/0801/17/1080117006_1.htm యాహూ తెలుగు]</ref>
* క్యోటో పర్యావరణ ఒప్పందంపై సంతకం చేయాలని [[అమెరికా]]కు [[ఆస్ట్రేలియా]] విజ్ఞప్తి.
:'''జనవరి 16, 2008'''
* [[శ్రీలంక]]లో జరిగిన బాంబు పేలుడులో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 23 మంది ప్రయాణికులు మరణించగా, 67 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. [[కొలొంబో]]కు 150 మైళ్ల దూరంలో గల ఆగ్నేయ శ్రీలంకలోని బుట్టాల ప్రాంతంలో ఉదయం 7.40 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది.[ <ref>http://in.telugu.yahoo.com/News/International/0801/16/1080116006_1.htm (యాహూ తెలుగు)]</ref>
* ప్రముఖ సినీనటుడు [[కృష్ణ]]కు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.
* [[పశ్చిమ బెంగాల్]] లో బర్డ్‌ప్ల్యూ వ్యాధి, అనేక వేల కోళ్ళ వధింపు.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు