స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[File:Scotch marine boiler side section (Stokers Manual 1912).jpg|thumb|right|200px|సింగిల్ పాస్ బాయిలరు రేఖాచిత్రం]]
[[File:A typical cylindrical boiler.png|thumb|right|200px|నాలుగు ఫర్నేసులున్న వబాయిలరు నిలువు మరియు అడ్దుకోత రేఖా చిత్రం]]
'''స్కాచ్ మెరీన్ బాయిలరు ''' అనునది ఫైరు ట్యూబు [[బాయిలరు]]. ఆంగ్లంలో మెరీన్ అనగా సముద్ర/నౌకా సంబంధియని అర్థం. ఈరకపు బాయిలరును ఓడలలో /నౌకలలో ఎక్కువగా వాడుట వలన మెరీన్ బాయిలరు అందురు.ఈ బాయిలరు షెల్/సిలిండరు పెద్ద [[వ్యాసం]] కల్గివుండి తక్కువ [[పొడవు]] కల్గివుండును. స్కాచ్ మెరీన్ బాయిలరులు అంతర్గత ఫర్నేష్ కల్గిన బాయిలరులు అనగా బాయిలరు ఫైరు ట్యూబు షెల్ లోనే ఫర్నేష్/ఇంధన పొయ్యిని కలగి వుండును.ఇవి రెండు రకాలు ఒకటీ వెట్ బ్యాకు అనగా షెల్ వెనుక భాగంస్మోకుబాక్సు వాటరుజాకెట్ కల్గి వుండును.డ్రై బ్యాకు బాయిలరు అయినచో వెనుక బాహం స్మోక్ బాక్సు కేవలం స్టీలు బాక్సు కల్గి వుండును.<ref name=marine>{{citeweb|url=https://web.archive.org/web/20170627234811/http://www.superiorboiler.com/scotch-marine-boilers/|title=Scotch Marine Firetube Boilers|publisher=superiorboiler.com|accessdate=10-01-2018}}</ref>
==స్కాచ్ బాయిలరు రూప విన్యాసం==
స్కాచ్ మెరీన్ బాయిలరుసైజు (సిలిండరికల్ నిర్మాణం) 6నుండి 8 మీటర్ల వ్యాసం కలగి వుండును.