స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
==స్కాచ్ బాయిలరు రూప విన్యాసం==
స్కాచ్ మెరీన్ బాయిలరుసైజు (సిలిండరికల్ నిర్మాణం) 6నుండి 8 మీటర్ల వ్యాసం కలగి వుండును.
స్కాచ్ మెరీన్ బాయిలరు సిలిండరు లేదా షెల్‌లో ఒకటికి మించి రెండు,మూడు లేదా నాలుగు ఫర్నేషులు/ పొయ్యిలు వున్నవి కూడా వున్నవి.ఈ ఫర్నేసు లేదా పొయ్యిలో ఇంధనాన్ని మండించెదరు.ఫర్నేసుకు తరువాత వుండు దహన గది/కంబుసన్ చాంబరులో [[గాలి]]తో మరింత గాలిసి దహనం జరిగి వేడి [[వాయువు]]లు ఏర్పడును. ఈ వేడి వాయువులను ఫ్లూగ్యాసేస్ అందురు. ఈ ఫ్లూ గాలుల/వాయువుల వేడీని ఫైరు ట్యూబుల ద్వారా గ్రహించి బాయిలరు లోని నీరూ వేడేక్కి స్టీము/నీటి ఆవిరిగా మారును. ఈ బాయిలరు ఫర్నేసు లేదా ఫర్నేసులు వర్తూలాకార ఉపరితలం వంకులు వంకులుగా(corrugated)వున్న లోహపు ట్యూబు లు. ఫర్నేసుఇలా ఉండటం వలన ఎక్కువ వైశాల్యంలో ఉష్ణ మార్పిడి జరుగును.అనగా ఇంధనం ఫర్నేసులో మండుతున్నప్పుడు,వేడి వాయువులు కంబుసన్ గదికి పయనించు సమయంలోనే కొంత [[ఉష్ణం]] నీటికి ప్రసరిస్తుంది.నీరు వేడెక్కడం మొదలవ్వుతుంది.ఫర్నేసు ముందు భాగంలో ఒక తలుపు వుండి దానిని తెరచి ఇంధనాన్ని అందిస్తారు.ఘన ఇంధన బాయిలరు అయినచో, ఫర్నేసులో కొంతమేర గ్రేట్ వుండును.ఈ గ్రేట్ మీద [[బొగ్గు]]ను పేర్చి మండించేదరు.ఫర్నేసు తలుపుకున్న రంధ్రాల ద్వారా, అలాగే గ్రేట్ పలక మధ్య వున్న సందుల ద్వారా ఇంధనం మండుటకు అవసరమైన గాలి అందును. ద్రవ,లేదా వాయు ఇంధనాలు అయినచో బర్నర్ల ద్వారా గాలిని మిశ్రమం చేసి మండిస్తారు.ద్రవ/ఆయిల్ మరియు వాయు ఇంధనాలకు ఫర్నేసు గొట్టంలో గ్రేట్ నిర్మాణం అవసరం లేదు. ఫర్నేసు యొక్క రెండో చివర దహన గదిలో అంతమగును. ఫర్నేసుకు తరువాత వుండు దహన గదిలో/కంబుసన్ చాంబరులో ఫర్నేసులో ఏర్పడిన ఇంధన వాయువులు గాలితో మరింతగా కలిసి సంపూర్ణ దహనం జరిగి వేడివాయువులు ఏర్పడును.ఈ వేడి వాయువులను ఫ్లూ గ్యాసేస్ అందురు.కంబుసన్ గదిలో దహన క్రియ వలన ఏర్పడిన వేడి వాయువులు ఫర్నేసుకు పైన వరుసగా పేర్చిన ఫైరు ట్యూబుల వరుసల లోపలి గుండా పయనించి పొగ పెట్టె/smoke box చేరును.ఫ్లూ గ్యాసెస్ /వేడి వాయువులు ఫైరు ట్యూబుల గుండా పయ నించు సమయంలోనే బాయిలరు లోని నీరు వేడెక్కి స్టీముగా మారును.స్మోక్ బాక్సు చేరిన వాయువులు అక్కడి నుండి చిమ్నికి వెళ్ళును<ref name=scotch>{{citeweb|url=https://web.archive.org/web/20170617055327/http://www.mechanicalbooster.com/2016/08/scotch-marine-boiler.html|title=Scotch Marine Boiler Construction, Working, Advantages with Diagram|publisher=mechanicalbooster.com|accessdate=10-08-2018}},/ref>.
 
==ఫైరు ట్యూబుల్లో ఫ్లూ గ్యాసెస్ పయనించు విధానాన్నిఅనుసరించి బాయిలరు వర్గీకరణ==