"నల్ల రామమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
| caption =
| birth_name = నల్ల రామమూర్తి
| birth_date = 19171913
| birth_place = [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పాలకొల్లు]] మండలంలోని [[చింతపర్రు]]
| native_place =
| death_date = [[1978]], [[మార్చి 20]]
| death_place = [[చింతపర్రు|చింతపఱ్ఱు]]
| death_cause =
| known = నటుడు
| weight =
}}
'''కోటపల్లి (నల్ల) రామమూర్తి''' ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్ర హాస్యనటుడు.[[పశ్చిమమరియు గోదావరిరంగస్థల జిల్లా]], [[పాలకొల్లు]] మండలంలోని [[చింతపర్రు]] ఈయన స్వస్థలం. ఈయన 1917లో జన్మించాడునటుడు.
హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పాలకొల్లు]] మండలంలోని [[చింతపర్రు]] ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించాడు. ఇతడు సుమారు రెండు వేల నాటకాలలో, 112 సినిమాలలో నటించాడు.
 
==జీవిత విశేషాలు==
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఇతనికి చదువు అంతగా అబ్బలేదు. చక్కని గాత్రం ఉండడంతో నాటకరంగాన్ని తేలికగా ఆకర్షించగలిగాడు. తన 15వ యేటనే శ్రీకృష్ణతులాభారం నాటకంలో వసంతకుని వేషం వేసి అందర్నీ మెప్పించాడు. ఇంగ్లీషు చదువు అబ్బకపోయినా తెలుగులో అనేక వచన గ్రంథాలను చదవడం వల్ల, నాటకాలలోని పద్యాలు కంఠస్తం చేయడం వల్ల అచిర కాలంలోనే రచయితగా మారాడు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2286740" నుండి వెలికితీశారు