59,860
edits
==జీవిత విశేషాలు==
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఇతనికి చదువు అంతగా అబ్బలేదు. చక్కని గాత్రం ఉండడంతో నాటకరంగాన్ని తేలికగా ఆకర్షించగలిగాడు. తన 15వ యేటనే శ్రీకృష్ణతులాభారం నాటకంలో వసంతకుని వేషం వేసి అందర్నీ మెప్పించాడు. ఇంగ్లీషు చదువు అబ్బకపోయినా తెలుగులో అనేక వచన గ్రంథాలను చదవడం వల్ల, నాటకాలలోని పద్యాలు కంఠస్తం చేయడం వల్ల అచిర కాలంలోనే రచయితగా మారాడు. "తూర్పు సావిత్రి", "సీతమ్మోరి వనవాసం", "పండగ అల్లుళ్లు" మొదలైన హాస్యనాటికలను స్వయంగా రచించి తన బృందంతో ఆంధ్రదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చాడు. గాత్రం కూడా ఉండడంతో [[అద్దంకి శ్రీరామమూర్తి]], [[ఈలపాట రఘురామయ్య]], [[పువ్వుల సూరిబాబు]], [[
==చిత్రసమాహారం==
|
edits