ఒక రాజు ఒక రాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఒక రాజు ఒక రాణి''' 2003, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మాణసారధ్యంలో యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[నమిత]], [[తనికెళ్ళ భరణి]], [[బ్రహ్మానందం]], [[చంద్ర మోహన్]], [[ఎమ్.ఎస్.నారాయణ]], [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]] ముఖ్యపాత్రలలో నటించగా, [[చక్రి]] సంగీతం అందించారు.<ref name="ఒక రాజు ఒక రాణి">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ఒక రాజు ఒక రాణి|url=https://telugu.filmibeat.com/movies/oka-raju-oka-rani.html|website=telugu.filmibeat.com|accessdate=10 January 2018}}</ref>
 
== నటవర్గం ==
* [[రవితేజ (నటుడు)|రవితేజ]] (రవితేజ)
* [[నమిత]] (ప్రీతి)
* సోభన్ (హనుమంతు)
* [[తనికెళ్ళ భరణి]] (ప్రీతి తండ్రి)
* [[బ్రహ్మానందం]] (సచిన్)
* [[సునీల్ (నటుడు)|సునీల్]]
* [[ఎమ్.ఎస్.నారాయణ]]
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]] (మిమిక్రీ బుల్లబ్బాయ్)
* [[చంద్ర మోహన్]] (రవి తండ్రి)
* [[సుధ (నటి)|సుధా]] (రవి తల్లి)
* [[తెలంగాణ శకుంతల]] (జైలర్)
* [[మెల్కోటే]] (మెల్కోటే)
* [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]]
* [[శ్రీనివాసరెడ్డి]] (రవి స్నేహితుడు)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒక_రాజు_ఒక_రాణి" నుండి వెలికితీశారు