భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు సరిచేశా
పంక్తి 1:
{{విస్తరణ}}
'''భానుప్రియ''' ఒకప్పటి ప్రఖ్యాత సినీనటి. 1980-1993 మద్య కాలంలోమధ్యకాలంలో ఆమె అనేక తెలుగు, మరియు తమిళ చిత్రాలలో కథానాయికగా నటించారునటించింది. 1990లలో కొన్ని [[బాలీవుడ్]] చిత్రాలలో కూడా నటించారునటించింది. ఈమె [[1967]], [[జనవరి 15న15]]న జన్మించారుజన్మించింది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన [[కూచిపూడి]], మరియు [[భరతనాట్యం]] నందు శిక్షణ ఇస్తున్నారుఇస్తుంది. భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో [[శ్రీదేవి]] గా పిలుచుకుంటుంటారు.
==సినీ జీవితం==
భానుప్రియ మొట్టమొదటిసారిగా [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[సితార]] సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత [[విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన [[స్వర్ణకమలం]] తో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది.
 
==సినీ జీవితం==
భానుప్రియ మొట్టమొదటిసారిగా [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[సితార]] సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత [[కె.విశ్వనాథ్|విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన [[స్వర్ణకమలం]] తో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది.
 
[[వర్గం:1967 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు