వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
ఈ బాయిలరు నిలువుగా స్తుపాకారంగా వుండును.లోపల వున్న నిలువు గుల్ల(shell) స్తుపాకార నిర్మాణం వెలుపల మరో నిలువు స్తుపాకార నిర్మాణం వుండును.లోపలి స్తూపాకర ంపైభాగం చాపం వలె వంపుగా వుండి దానుండి ఒక గొట్తం వెలుపలి స్తూపాకర నిర్మాణం చాపకారపు కప్పుకు అతుకబడి వుండును.లోపలి పొడవైన స్తుపాకార నిర్మాణాని ఫైరు బాక్సు అందురు.లోపలి ఫైరు బాక్సు నిర్మాణం పైబాగం ఉబ్బుగా వుండి దాని మీద ఒక ఫ్లూ గ్యాస్ గొట్టం బయటి షెల్ వరకు వుండును.దానిని బయట వున్న పొగ గొట్టానికి కలుపబడి వుండును.కొన్ని బాయిలరులో లోపలి ఫైరు బాక్సు పైబాగం మరియు బయటి షెల్ పై లోపలి భాగాన్ని కలుపు తూ స్టే రాడులు ఉండును.ఈ ఉక్కు కడ్డీల వలన బాయిలరు స్తూపాకార నిర్మానికి రూపద్రుడత్వం ఏర్పడును.లోపలి ఫైరు బాక్సు ఎత్తు బయటి స్తుపాకార నిర్మాణం ఎత్తులో సగం వరకు వుండును. ఫైరు బాక్సు లో ఏర్పడిన ఫ్లూ [[వాయువు]] లు ఫైరు బాక్సు పై బాగంనున్నఒక గొట్టం ద్వారా బయటి షెల్ పై భాగం చేరి అక్కడి నుండి చిమ్నీకి వెళ్ళును. బయటి,మరియు లోపలి ఫైరు బాక్సు మధ్య ఖాళీలో నీరు నింపబడి వుండును.ఫైరు బాక్సులో క్రాసుగారెండు పైపులు /గొట్టాలు వుండును. క్రాసు పైపు వున్న భాగాన్ని క్రాసు బాక్సు అందురు. అలాగే వాటి దిగువున మరో గొట్టం వుండును.ఈ గొట్టాల ద్వారా నిiరు oకపక్క నుండి మరోపక్కకు వ్యాపిస్తుంది.ఫైరు బాక్సు స్తుపాకార నిలువు గోడలు, మరియు ఈ స్టీలు క్రాసు గొట్టాల ద్వారా ఫ్లూ గ్యాస్ వేడి/ఉష్ణం నీటికి ఉష్ణ సంవహనము వలన వ్యాప్యి చెంది నీరు వేడెక్కి స్టీము ఏర్పడును. ఫైరు బాక్సులోపలి పైపులు ఎక్కువ వ్యాసం కల్గి నీటిని కల్గి వున్నను,ఈ బాయిలరును వాటరు ట్యూబుబాయిలరుగా భావించరు.ఫైరు బాక్సులోని ఈ క్రాసు గొట్టాలు భూ సమాంతరంగా లేదా కొద్దిగా ఏటవాలుగా వుండును.
 
బయటి స్తూపాకర షెల్ పైభాగాన ఒక పెద్ద మాన్ హోల్ వుండును.మాన్ హోల్ ద్వారా లోపలికి వెళ్లి బాయిలరును తనిఖీ చేసుకోవచ్చు.అలాగే బాయి లరు అదనంగా రెండు చిన్న హ్యాండ్ హోల్సు ఫర్నేసు/ఫైరు బాక్సులో వున్న క్రాసు పైపులకు ఎదురుగా వుండును. బాయిలరు నిర్వహణ లేదా మరమత్తుల సమయంలో వీటిని తెరచి పైపుల్లో జమ అయ్యిన బురద వంటి హ్యాండ్ హోల్సుతెరచి లోపలి భాగాలు క్లీన్ చెయ్యవచ్చును.బాయిలరు ఫైరు హోల్ ద్వారా బయటి లోపలి షెల్ బాగాలులోపలి ఫైరు బాక్సు అతుకకబడి వుండును.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:యంత్రాలు]]