వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
బయటి స్తూపాకర షెల్ పైభాగాన ఒక పెద్ద మాన్ హోల్ వుండును.మాన్ హోల్ ద్వారా లోపలికి వెళ్లి బాయిలరును తనిఖీ చేసుకోవచ్చు.అలాగే బాయి లరు అదనంగా రెండు చిన్న హ్యాండ్ హోల్సు ఫర్నేసు/ఫైరు బాక్సు లో వున్న క్రాసుపైపులకు ఎదురుగా వుండును. బాయిలరు నిర్వహణ లేదా మరమత్తుల సమయంలో వీటిని తెరచి పైపుల్లో జమయ్యిన బురద వంటి దానిని హ్యాండ్ హోల్సుతెరచి లోపలి భాగాలు క్లీన్ చెయ్య వచ్చును. బాయిలరు ఫైరు హోల్ ద్వారా బయటి లోపలి షెల్ బాగాలులోపలి ఫైరు బాక్సు అతుకకబడి వుండును.ఫైరు హోల్ కు రంధ్రాలున్నతలుపు వుండును.ఫైరు బాక్సులో గ్రేట్ అను నిర్మాణం వుండును. గ్రేట్ లోకాస్ట్ ఐరన్ పలకలను ఒకదానిపక్క మరొకటి చొప్పున పేర్చి వుండును.పలకల మధ్య ఖాళి వుండి ,ఈ ఖాలిల గుండా ఘన ఇంధనాన్ని మండించగా ఏర్పడిన బూడిద కింద వున్న బూడిద గుంత లో పడును.
==బాయిలరు పని చెయ్యు విధానం==
మొదట బాయిలరులో కావాల్సిన వరకు నీటిని నింపి,ఫైరు బాక్సు గ్రేట్ మీద బొగ్గును పేర్చి మండించెదరు.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:యంత్రాలు]]