వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:BCLM-Cradley Boiler 2.jpg|thumb|upright|వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు,]]
[[File:Vertical cross-tube boiler (Brockhaus).jpg|thumb|upright|రేఖా చిత్రం]]
[[File:Steam Cranes - geograph.org.uk - 445452.jpg|thumb|Steam crane, with cross-tube boiler | స్టీము క్రేన్ కు అనుసంధానమైన బాయిలరు]]
'''వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు ''' లేదా వెర్టికల్ బాయిలరు అనునది స్టీము/నీటి ఆవిరిని తయారు చేయు నిలువుగా స్తుపాకారంగా వుండు [[బాయిలరు]].ఈబాయిలరులో తక్కువ పొడవు వున్న ఎక్కువ వ్యాసం వున్న రెండు మూడు వాతరు ట్యూబులు ఉన్నను వాతరు ట్యూబు బాయిలరుగా పరిగణించరు.బాయిలరు ఒక యంత్ర పరికరం.ఇది ఒకలోహనిర్మాణం.బాయిలరు అనగా అన్ని వైపుల మూసి వేయ్యబడి [[ఉష్ణం]] ద్వారా [[పీడనం]] కల్గిన నీటి ఆవిరి/స్టీము ను ఉత్పత్తి చెయ్యు లోహనిర్మాణం.బాయిలరొని నీటిని వేడి చెయ్యుతకు[[ఇంధనం| ఇంధనాన్ని]] మండించెదరు. వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు తక్కువ స్థాయిలో స్టీము ఉత్పత్తి చెయ్యును. దీనిని చిన్న డాంకీ బాయిలరు అని వ్యవహరిస్తారు.ఈ వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు ను వించెస్(winches,)మరియు స్టీము క్రేన్(steam cranes)లను ఆపరేట్ చెయ్యుటకు విరివిగా ఉపయోగిస్తారు.ఈ బాయిలరు సరిగా పని చేయుటకు దీనికి అనుబంధంగా ఫీడ్ పంపు,సెప్టి వాల్వు,వాటరు గేజి,స్టీము వాల్వు,బ్లోడౌన్ వాల్వు వంటివి అదనంగా బాయిలరుకు బిగించబడి వుండును.