వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[File:Vertical cross-tube boiler (Brockhaus).jpg|thumb|upright|రేఖా చిత్రం]]
[[File:Steam Cranes - geograph.org.uk - 445452.jpg|thumb|Steam crane, with cross-tube boiler | స్టీము క్రేన్ కు అనుసంధానమైన బాయిలరు]]
'''వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు ''' లేదా వెర్టికల్ బాయిలరు అనునది స్టీము/నీటి ఆవిరిని తయారు చేయు నిలువుగా స్తుపాకారంగా వుండు [[బాయిలరు]]. ఈ బాయిలరులో తక్కువ పొడవు వున్న ఎక్కువ వ్యాసం వున్న రెండు మూడు వాతరు ట్యూబులు ఉన్నను వాతరు ట్యూబు బాయిలరుగా పరిగణించరు.బాయిలరు ఒక యంత్ర పరికరం.ఇది ఒకలోహనిర్మాణం. బాయిలరు అనగా అన్ని వైపుల మూసి వేయ్యబడివేయ బడి [[ఉష్ణం]] ద్వారా [[పీడనం]] కల్గిన నీటి ఆవిరి/స్టీము ను ఉత్పత్తి చెయ్యు లోహనిర్మాణం.బాయిలరొని నీటిని వేడి చెయ్యుతకు[[ఇంధనం| ఇంధనాన్ని]] మండించెదరు. వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు తక్కువ స్థాయిలో స్టీము ఉత్పత్తి చెయ్యును. దీనిని చిన్న డాంకీ బాయిలరు అని వ్యవహరిస్తారు. ఈ వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు నుబాయిలరును వించెస్ (winches,)మరియు స్టీము క్రేన్(steam cranes) లను ఆపరేట్ చెయ్యుటకు విరివిగా ఉపయోగిస్తారు. ఈ బాయిలరు సరిగా పని చేయుటకు దీనికి అనుబంధంగా ఫీడ్ పంపు,సెప్టి సేప్టి వాల్వు, వాటరు గేజి, స్టీము వాల్వు, బ్లోడౌన్ వాల్వు వంటివి అదనంగా బాయిలరుకు బిగించబడి వుండును.
</ref><ref name="Milton, Marine Steam Boilers, Vertical cross-tube" >{{cite book
|title=Marine Steam Boilers