ఫత్వా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉద్దేశ్యం → ఉద్దేశం, ) → ) (18), ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[ఫత్వా]]''' ([[ఆంగ్లం]] : '''fatwā''' ([[అరబ్బీ భాష]] :فتوى) ; (బహువచనం '''''fatāwā''''' అరబ్బీ భాష : فتاوى), ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం, ధార్మిక పరంగా, [[షరియా]] ఉద్దేశం, దీనిని [[ఉలేమా|ఉలేమాలు]] నిర్ణయించి ప్రకటిస్తారు.ఫత్వాలు జారీ చేసే వారిని [[ముఫ్తీ|ముఫ్తీలు]] అని అంటారు.
 
మంచికోసం [[మనుషులు]] కదులుతారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే పనులను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో అభివృధ్ధివాదం, [[మానవతావాదం]] మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.ఇస్లాంలోదర్గాలు, ఉరుసులు, [[సంగీతము|సంగీతం]], [[కవిత్వం]], [[నాట్యము|నాట్యం]], [[నటన]], [[చిత్రలేఖనం]], [[సారాయి]], [[వ్యభిచారం]], [[వడ్డీ]], మాఫియా, [[రాచరికం]], [[నియంతృత్వం]], ఫోన్ లో పెళ్ళిళ్ళు, ఫోన్ లో [[విడాకులు]] ...లాంటివన్నీ నిషిద్ధమని మతపెద్దలు ఎంతగా చెప్పినా ఫత్వాలు ఇచ్చినా వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో లక్షలాది ముస్లింలు పాతుకుపోయారు.భారతరత్నలు కూడా అయ్యారు.అన్నిరకాల జనాన్ని [[మతము|మతం]] కలుపుకుపోక తప్పదు.ప్రజల సుఖ శాంతుల కోసం మతంలో నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.ఫత్వాలు నన్ను ప్రభావితం చేయలేవు, నాకు కూడా బీమా పాలసీలున్నాయి అన్నారు కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌.
==నిరసనలు ఎదుర్కొన్నఫత్వాలు==
*బ్యాంకుల్లో పనిచేయడం ఇస్లాంకు వ్యతిరేకం.
"https://te.wikipedia.org/wiki/ఫత్వా" నుండి వెలికితీశారు