"భూమి" కూర్పుల మధ్య తేడాలు

9 bytes added ,  2 సంవత్సరాల క్రితం
→‎రసాయన కూర్పు: అక్షర దోషం స్థిరం
(→‎రసాయన కూర్పు: అక్షర దోషం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
=== రసాయన కూర్పు ===
{{seealso|Abundance of elements on Earth}}
భూమి యొక్క బరువు 5.98{{e|24}}కే.జిలకి దగ్గరగా ఉంటుంది. అది ఎక్కువగా [[ఇనుము]] {32.1%},ఆక్సిజన్ (30.1%), [[సిలికాన్]](15.1%), [[మగ్నేసియంమెగ్నీేషీియం]] (13.9%),[[సల్ఫర్]] (2.9%), [[నికెల్]](1.8{/4%), {5}కేల్సియం (1.5%),మరియు [[అల్యూమినియం]](1.4%);మిగతా 1.2% ఇతర పదార్థాల నుండి ఏర్పడుతుంది. కోరు ప్రాంతమంతా ముఖ్యంగా ఇనుము(88.8%),ఇంకా కొంచం నికెల్(5.8%),సల్పర్(4.5%),తో కలిసి ఉంది.
మరియు 1% కన్నా తక్కువ ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి.<ref>{{cite journal | author=Morgan, J. W.; Anders, E. | title=Chemical composition of Earth, Venus, and Mercury | journal=Proceedings of the National Academy of Science | year=1980 | volume=71 | issue=12 | pages=6973–6977 | url=http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=350422 | accessdate=2007-02-04 | doi=10.1073/pnas.77.12.6973 | pmid=16592930 }}</ref>
 
భూగర్భ శాస్త్రవేత్త [[ఫ్రాంక్ విగ్గ్లేస్వోర్త్ క్లార్క్|ఆఫ్.డబ్లు.క్లార్క్]] 47% కన్నా కొంచం ఎక్కువగా భూమి యొక్క క్రస్ట్ లో ఆక్సిజన్ వుందని కనుగొన్నారు.సాధారణంగా భూమి క్రస్ట్ లో రాతి ప్రదేశాలన్నీ అక్సిడ్; క్లోరిన్,సల్ఫూర్సల్ఫర్ మరియు ఫ్లోరిన్ తప్ప మిగతావి కనపడవు. ఎందుకంటే ఏ రాతి ప్రదేశంలోనైన ఇవి 1% కన్నా తక్కువగా వుంటాయి.సిలికా,అలుమిన,ఐరన్ అక్సిడ్, లైం,మగ్నేసియామెగ్నిషియా,పోటాష్ మరియు సోడా అనేవి ప్రధానమైన అక్సిడ్ ముఖ్యంగా సిలికా ఒక ఆమ్లంలా పనిచేయడం వల్ల సిలికేట్స్ ఏర్పడతాయి,మరియు సాధారణంగా అన్ని నిప్పు మయమయిన రాళ్ళు. మినరల్స్ ఈ రూపంలోనే వుంటాయి. క్లార్క్ లెక్క ప్రకారం 1,672 అద్యయనలలో తేలింది ఏమిటంటే రాళ్ళలో 99.22% వరకు 11 వివిధ అక్సైడ్లు ఉన్నాయి.(కుడివైపున వున్న పట్టిక చూడుము) మిగతావి చాల తక్కువ మోతాదుల్లో ఏర్పడతాయి.<ref group="note" name="EB1911">{{1911|article=Petrology}}</ref>
 
=== అంతర్భాగం ===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2287530" నుండి వెలికితీశారు