బందా (అయోమయనివృత్తి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''బందా''' తెలుగు వారిలో కొందరి [[ఇంటి పేరు]]. వీరు ఆరువేల నియోగులు. ఈ వంశస్థులు పూర్వం చేసిన వృత్తిని అనుసరించి ఈ ఇంటిపేరు ఏర్పడింది. దేవాలయ నిర్వహణలో బందా అన్నది ఒక ఉద్యోగ బాధ్యత కాగా ఆ ఉద్యోగం వీరు పారంపర్యంగా చేయడం వల్ల ఈ ఇంటిపేరు వచ్చింది.<ref name="ఈమాట ఇంటిపేర్లు">{{cite journal|last1=యార్లగడ్డ|first1=బాలగంగాధరరావు|title = తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట| accessdate = 2018-01-12| url = http://eemaata.com/em/library/2159.html/3}}</ref>
# భరద్వజస గోత్రము
# అగ్ని వైవస్వతస గోత్రము
|