వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

→‎మాధవశతకము: tried to incorporate poems separately in four lines
పంక్తి 10:
అలనాటి స్త్రీలకు విద్యాభ్యాసములేమిచే కలుగుచున్న దుర్భరస్థితి పట్ల తన వ్యాకులత వ్యక్తముచేయుచు విద్యను ప్రసాదింపుమని భగవంతుని ప్రార్ధన రూపములో శారదాంబగారు రచించిన కావ్యము మాధవ శతకము.<ref name= "కాత్యాయనీ విద్మహే> "వేమూరి శారదాంబ 'మాధవ శతకం'" కాత్యాయనీ విద్మహే (2017) సంస్కరణోద్యమ భావజాలానికి , మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంకె నవతెలంగాణా సోపతి ఆదివారం 24 డిసెంబరు 2017. 16,17</ref> దేవలోకములో దేవతా స్త్రీలకు విద్యనభ్యసించుటకెట్టి ఆటంకములేనప్పుడు ఈ భూలోకములో ఎందుకని స్త్రీలను గృహబందితులగా చేసి విద్యాభ్యాసరహితులుగ నుంచెదరనియూ అంతే కాక విద్యాభ్యాసముచేసినంతమాత్రము స్త్రీలు తమ గృహనిర్వాహణ భాద్యతలు గానీ పాతి వ్రత్యములోగాని ఎట్టి లోపము రాన్నివరని చెప్పుటకు ప్రామాణికముగా విద్యావంతులైన దేవతా స్త్రీలు వినయవిధేయతలుగల గొప్ప పతివ్రతలే గదాయని మాదవ శతకమునందలి పద్యాల ద్వారా అప్పటి సమాజమున స్త్రీల విద్యావిషయములో అవరోదములు, అభ్యంతరములు ఉపసంహరించుకోమని శారదాంబగారు నైపుణ్యముగా అభ్యర్దించిరి. ఆయా పద్యములలో శారదాంబ ఉదహరించిన దేవతలలో విద్యలకు దేవతైన సరస్వతితోసహ సీత, లీలావతి, భానుమతి, మొదలగు దేవతాస్త్రీలు విద్యావంతులైన పతివ్రతలను ఉదహరించిరి. శారదాంబ గారు కావ్యరూపములో స్త్రీల విద్యాభ్యాసమునకు సామాజికాభ్యంతరములు దూరముచేయుటకు తన కావ్యములో విద్యాభ్యాసముచేసిన దేవతలు, దేవతాస్త్రీల ప్రామాణిక సాక్షాధారములుచూపుతు రచించిన కొన్ని పద్యములు అర్దముతో పాటు డా. దాసు అచ్యుతరావు వ్యాసములో ప్రచురించిరి.<ref name="అచ్యుతరావు(2015)"/>
“స్త్రీల దుస్తితినద్భుతంబుగా బాపి యిద్భువిన్ బన్నుగ నద్భుదుల్ తగినపట్టున విద్యను ముద్దరాండ్రకున్ గ్రన్నన నేరిపించి మరిజ్ఞానము బుట్టగ జేయుమంటూ ప్రార్దించినది.”
<poem>
చ:మునుపటివారలెల్ల తనుముద్దియలం చదివించలేదోకో
వినయం పతివ్రతాత్వు సువివేకములం జరియించినట్టి యా
Line 16 ⟶ 15:
యునుపమబుధ్దిగీర్తిలందిరి విధ్యవల్ల మాధవా
 
. వినంగమహెశుమడెప్పుడును:నంగమహెశుమడెప్పుడును వీడక గంగశిరంబందునుం
చెనుగడ బ్రహ్మతాను తన జివ్హను పెట్టేనుగా సరస్వతిన్
అనవరతంబు నీహృదయమందున నిలిపితి నీదు కోమలిన్
గననదియేలకో జనులు కారలవైతురు స్త్రీల మాధవా
 
ఉ. పావననామ్ని సద్గణిత దెల్పదేబోటికాదె లీ
ఉ:పావననామ్ని సద్గణితదెల్పదేబోటికాదె లీ
లావతి భాస్కరార్యునుతరామయ కాదె సరస్వతింగనన్
దేవతయయ్యె విద్యలకు దేజమగ మీరగ భోజుభార్య వి
ద్యావతియైన భానుమతి యారయా నాందుతి కాదె మాధవా
 
అప్పటి సమాజములోస్త్రీలు నాట్యశాస్త్రమభ్యసించరాదన్న అభిమతమును మార్చుటకు మహాభారతములోని ఉత్తరను ఉదహరించెను.
 
. :అరమరలేక నిచ్చెలు బృహన్నలయొద్దను నాట్యశాస్త్రమున్
విరటుని కూంతుదాగరచి వినృతకీర్తి వహింపలేదె యు
త్తర కడు యోగ్యురాలని సదా పోగడంబడలేదె చూడనా
పరమ పతివ్రతామణి శుభాంగు పరీక్షితుంగాంచె మాధవా”
ఆ విధముగా శారదాంబగారు భారతభాగవతాలనుండి పురాణేతిహాసములనుండి అనేక ప్రమాణికములు చూపెట్టి స్త్రీల విధ్యాభ్యాసముపట్ల అప్పటి సమాజమునకల దురభిప్రాయము దూరముచేయ ప్రయత్నించిరి.
==నాగ్నజితి పరిణయం==
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు