వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
=జీవిత విశేషములు=
==బాల్యమందే అబ్బిన అపార విద్య==
1881 మే నెల 3 తారీకున ఇప్పటి [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]<nowiki/>లోని [[ముదినేపల్లి]] మండలములోని [[అల్లూరు]] గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్ధక నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్ అను ప్రముఖ ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన [[దాసు విష్ణు రావు]], మధుసూధనరావుల సోదరీమణి. వివాహానంతరము సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిధ్ధి చెందెను. [[తండ్రి]] దాసు శ్రీరాములు(1846-1908) వృత్తిరీత్యా [[ఏలూరు]]<nowiki/>లో న్యాయవాదేగాక అప్పటి ఏలూరు పురపాలకసంఘ అధ్యక్షుడు. జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము కలిగియుండి దేవీభాగవతమురచించి మహాకవిగా ప్రసింధ్దిచెందెను. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పెను. [[రాజమండ్రి|రాజమహేంద్రవరము]]<nowiki/>లోని సుప్రసిధ్ద సంఘసంస్కరణకర్త, [[కందుకూరి వీరేశలింగం పంతులు]] సమకాలీకుడు. ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన [[కోమండూరి నరసింహాచారి]], [[ఈమని వెంకటరత్నం]] వద్ద [[సంగీతము]] నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి పర్యవేక్షణలో సంగీతముతోపాటు విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. [[మైసూరు]], [[బెంగళూరు]] పట్టణములందు జరిగిన సంగీత సమ్మేరములో వీణా వాయిద్య కచేరీ చేశెను. ఆనాటి సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ [[పెళ్ళి|వివాహం]] 1888 మే నెల లో బందరువాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది. సశేషం
 
=స్వల్పశేషజీవితం లోచేసినస్వల్పజీవితకాలం, సాహిత్యకృషి=
వివాహానంతరం1888 ఒకసంవత్సరములో దశాబ్దమువివాహామైనతరువాత పాటేశారదాంబ-వేమూరి జీవించినరామచంద్రరావు అతిదంపతులకు స్వల్పమొదటి జీవితసంతానం కుమార్తె, దుర్గాంబ. రెండవ సంతానం, కుమారుడు పార్ధసారది. 19వ ఏట, 1899 సంవత్సరం డిసెంబరు 26వ తేదిన ఏలూరు లో రెండవ సంతానం,కుమారుడైన పార్దసారధినికని శారదాంబ పరమదించెను. శేషకాలములోవివాహనాంతరం మిట్టింటివారింట సంగీతాభ్యాసమునకు అవరోధములు కలిగినప్పటికినీ భగవత్ప్రార్ధన రూపములో సాహిత్య కృషిసాగించెను. 1887 సంవత్సరములో తన 16 వ ఏట ఆమె రచించిన ప్రబంధము ‘నాగ్నజితి పరిణయం’. ఆనాటి పత్రికలు జ్ఞానోదయ పత్రిక, జనానా పత్రికలలో ఆమె రచించిన దేవీస్తుతి [[కీర్తనలు]] ప్రచురించబడినట్లు తెలియుచున్నది. సశేషం
 
===మాధవశతకము===
అలనాటి స్త్రీలకు విద్యాభ్యాసములేమిచే కలుగుచున్న దుర్భరస్థితి పట్ల తన వ్యాకులత వ్యక్తముచేయుచు విద్యను ప్రసాదింపుమని భగవంతుని ప్రార్ధన రూపములో శారదాంబగారు రచించిన కావ్యము మాధవ శతకము.<ref name= "కాత్యాయనీ విద్మహే> "వేమూరి శారదాంబ 'మాధవ శతకం'" కాత్యాయనీ విద్మహే (2017) సంస్కరణోద్యమ భావజాలానికి , మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంకె నవతెలంగాణా సోపతి ఆదివారం 24 డిసెంబరు 2017. 16,17</ref> దేవలోకములో దేవతా స్త్రీలకు విద్యనభ్యసించుటకెట్టి ఆటంకములేనప్పుడు ఈ భూలోకములో ఎందుకని స్త్రీలను గృహబందితులగా చేసి విద్యాభ్యాసరహితులుగ నుంచెదరనియూ అంతే కాక విద్యాభ్యాసముచేసినంతమాత్రము స్త్రీలు తమ గృహనిర్వాహణ భాద్యతలు గానీ పాతి వ్రత్యములోగాని ఎట్టి లోపము రాన్నివరని చెప్పుటకు ప్రామాణికముగా విద్యావంతులైన దేవతా స్త్రీలు వినయవిధేయతలుగల గొప్ప పతివ్రతలే గదాయని మాదవ శతకమునందలి పద్యాల ద్వారా అప్పటి సమాజమున స్త్రీల విద్యావిషయములో అవరోదములు, అభ్యంతరములు ఉపసంహరించుకోమని శారదాంబగారు నైపుణ్యముగా అభ్యర్దించిరి. ఆయా పద్యములలో శారదాంబ ఉదహరించిన దేవతలలో విద్యలకు దేవతైన సరస్వతితోసహ సీత, లీలావతి, భానుమతి, మొదలగు దేవతాస్త్రీలు విద్యావంతులైన పతివ్రతలను ఉదహరించిరి. శారదాంబ గారు కావ్యరూపములో స్త్రీల విద్యాభ్యాసమునకు సామాజికాభ్యంతరములు దూరముచేయుటకు తన కావ్యములో విద్యాభ్యాసముచేసిన దేవతలు, దేవతాస్త్రీల ప్రామాణిక సాక్షాధారములుచూపుతు రచించిన కొన్ని పద్యములు అర్దముతో పాటు డా. దాసు అచ్యుతరావు వ్యాసములో ప్రచురించిరి.<ref name="అచ్యుతరావు(2015)"/>
“స్త్రీల దుస్తితినద్భుతంబుగా బాపి యిద్భువిన్ బన్నుగ నద్భుదుల్ తగినపట్టున విద్యను ముద్దరాండ్రకున్ గ్రన్నన నేరిపించి మరిజ్ఞానము బుట్టగ జేయుమంటూ ప్రార్దించినది.”
పంక్తి 40:
</poem>
ఆ విధముగా శారదాంబగారు భారతభాగవతాలనుండి పురాణేతిహాసములనుండి అనేక ప్రమాణికములు చూపెట్టి స్త్రీల విధ్యాభ్యాసముపట్ల అప్పటి సమాజమునకల దురభిప్రాయము దూరముచేయ ప్రయత్నించిరి.
===నాగ్నజితి పరిణయం== =
పిన్నవయసులోనే వేమూరి శారదాంబ రచించిన ప్రబందము నాగ్నజితి పరిణయం. ఆ ప్రబంధ కావ్యము ఆమెకు కల సంస్కృతాంధ్ర పాండిత్యమునకు మరొక నిదర్శనము. నాగ్నజితి శ్రీకృష్ణని
మాధవశతకం పేరట శారదాంబ రచించిన కావ్యంలోని కొన్ని పద్యములు సశేషం
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు