జనగామ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి జిల్లాలోని మండలాల లంకెలు కలిపాను
పంక్తి 1:
'''జనగామ జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 తేది 11-10-2016</ref> ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పుర్వపుపూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.
 
==భౌగోళికం, సరిహద్దులు==
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]], [[కరీంనగర్ జిల్లా]]లు, తూర్పున [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ పట్టణ]] మరియు [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ]] జిల్లాలు, దక్షిణాన [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]] మరియు [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]] జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లాసరిహద్దులుగాజిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
సికింద్రాబాదు నుంచి కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళు ప్రధానరహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. [[సిద్ధిపేట జిల్లా|సిద్దిపేట జిల్లా]] నుండి [[సూర్యాపేట జిల్లా]] వెళ్ళు ప్రధాన రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది.
 
==జిల్లా ప్రత్యేకతలు==
[[బమ్మెర పోతన]] గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి జనగామ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు.తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు [[దొడ్డి కొమురయ్య]], తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు.
తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు [[దొడ్డి కొమురయ్య]], తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు.
 
==జిల్లాలోని మండలాలు==
{{Div col|cols=2}}
<table>
*[[జనగామ జిల్లా|జనగామ]]
<tr>
*[[లింగాల ఘన్‌‌పూర్‌|లింగాల ఘన్‌పూర్]]
<td>
*[[బచ్చన్నపేట]]
*జనగామ
*[[దేవరుప్పుల]]
*లింగాల ఘన్‌పూర్
*[[నర్మెట్ట]]
*బచ్చన్నపేట
*[[తరిగొప్పుల]]
</td>
*[[రఘునాథపల్లి]]
<td>
*[[గుండాల]]
*దేవరుప్పుల
*[[స్టేషన్ ఘన్‌పూర్]]
*నర్మెట్ట
*[[చిల్పూర్]]
*తరిగొప్పుల
*[[జాఫర్‌గఢ్‌|జఫర్‌ఘఢ్]]
</td>
*[[పాలకుర్తి]]
<td>
*[[కొడకండ్ల]]
*రఘునాథపల్లి
{{Div end}}
*గుండాల
*స్టేషన్ ఘన్‌పూర్
</td>
<td>
*చిల్పూర్
*జఫర్‌ఘఢ్
*పాలకుర్తి
*కొడకండ్ల
</td>
</tr>
</table>
 
==మూలాలు==
<references />
 
== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ}}
 
"https://te.wikipedia.org/wiki/జనగామ_జిల్లా" నుండి వెలికితీశారు