త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి ఇక్కడ 1917 అని ఉండాలి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 66:
* [[త్రిపురనేని గోకులచందు]] కూడా తెలుగు సాహితీ రంగమునకు తనదైన రీతిలో తోడ్పడ్డాడు. ఈయన రచనలలో, [[1950]]లలో వచ్చిన [[బెంగాల్]] కరువుకు దర్పణము పట్టిన నాటకము విశిష్టమైనది.
* రామస్వామి చిన్న కుమార్తె [[చౌదరాణి]] స్వాతంత్ర్యోద్యమ సమయములో భారతీయ నావికా దళములో తిరుగుబాటుదారైన [[అట్లూరి పిచ్చేశ్వరరావు|అట్లూరి పిచ్చేశ్వరరావుని]] పెళ్ళి చేసుకొన్నది. ఈమె [[తమిళనాడు]]లో తొలి [[తెలుగు]] బుక్‌స్టోర్ ప్రారంభించిన తొలి మహిళ. ఈమె 1996లో చనిపోయింది.
 
* ఈ తరానికి బాగా తెలిసిన, తెలుగు చలనచిత్ర నటుడైన త్రిపురనేని సాయిచంద్ సుప్రసిద్ద రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు మరియు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి మనుమడు.
 
==విశేషాలు==