గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==గ్రంథాలయోధ్యమముతో అనుబంధము==
జీవిత చరిత్ర రచనలతో ప్రసిద్ధి గన్న శ్రీ గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య గారు [[కృష్ణా జిల్లా]] [[ఘంటసాల]] గ్రామం లోని రామమోహన గ్రంథాలయము అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎన్నో గ్రంథాలయ సభలను నిర్వహించారు. అయ్యంకి వారి సేవా కార్య క్రమాలకు చేదోడు వాదోడుగా వున్నారు. ''[[గ్రంథాలయ సర్వస్వము]]'' పత్రికా సాంపాదకులలో వీరు కూడ ఒకరు. ఈయన స్వయంగా బాల వాఙ్మయము, గాంధి వాఙ్మయము మొదలైన గ్రంథ స్సూచికలను తయారు చేశారు. అన్నింటికి మించి గొఱ్ఱెపాటి వారు మహోన్నత వ్యక్తి.
 
==రచనలు==
===జీవితచరిత్రలు===
# సరోజినీ నాయుడు
# డాక్టరు సి.ఆర్.రెడ్డి
# కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి జీవితము - సాహిత్యము
 
==మూలాలు==