గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
# కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి జీవితము - సాహిత్యము
==రాజకీయాలు==
వీరు సాహిత్యంలోనే కాక రాజకీయాలలో కూడా పాల్గొని మహాత్మా గాంధి అడుగు జాడలలో నడిచి ఉప్పు సత్యాగ్రహము, జమీందారీ వ్యతిరేకోద్యమము, అస్పృశ్యతా నివారణోద్యమము, మద్యపాన నిషేదోద్యమం మొదలైన ఉద్యామాలలో పాల్గొని కారాగారవాసాన్ని కూడా అనుభవించారు<ref>{{cite news|last1=గెల్లి|first1=రామమోహనరావు|title=జీవిత చరిత్ర రచయిత - పండిత గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=10753|accessdate=15 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంచిక 200|date=5 November 1978}}</ref>.
 
==మూలాలు==