వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
ఆ విధముగా శారదాంబగారు భారతభాగవతాలనుండి పురాణేతిహాసములనుండి అనేక ప్రమాణికములు చూపెట్టి స్త్రీల విధ్యాభ్యాసముపట్ల అప్పటి సమాజమునకల దురభిప్రాయము దూరముచేయ ప్రయత్నించిరి.
===నాగ్నజితి పరిణయం===
వేమూరి శారదాంబ 1896 లో 16 వ ఏట నాగ్నజితి పరిణయమను ఒక ప్రబంధమును రచించెను. ఆ ప్రభంధమును ఇప్పటి చెన్నై పట్టణమందలి పార్ధసారధి మందిరములో కూర్చుని రచించినటుల డా. అచ్యుత రావు తమ వ్యాసములో వ్రాశారు. <ref> Vemuri Saradamba(2015) Triveni July-September 2015 pp 25-27 </ref> [[అష్టమహిషులు]] శ్రీకృష్ణుని ఎనిమిది భార్యలని భాగవవత కధలు చెప్పుచున్నవి. [[నాగ్నజితి]] ఎనిమిదవ భార్యగా శ్రీకృష్ణని పరిణయమాడుటను గూర్చినది ఈ కావ్యము. పండితులు కొనియాడి మన్ననలందుకున్న ఆ ప్రబంధ కావ్య రచనా శైలి ఆమె స్కృతాంధ్ర పాండిత్యమునకు మరొక నిదర్శనము.
పిన్నవయసులోనే వేమూరి శారదాంబ రచించిన ప్రబందము నాగ్నజితి పరిణయం. ఆ ప్రబంధ కావ్యము ఆమెకు కల సంస్కృతాంధ్ర పాండిత్యమునకు మరొక నిదర్శనము. నాగ్నజితి శ్రీకృష్ణని
మాధవశతకం పేరట శారదాంబ రచించిన కావ్యంలోని కొన్ని పద్యములు సశేషం
 
=మూలాలు=
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు