కొక్రేన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
=== సెప్టి వాల్వు===
[[File:Safety valve-01.jpg|thumb|right|150px|స్ప్రింగు లోడేడ్ సెప్టి వాల్వు]]
బాయిలరు షెల్ లో వర్కింగు ప్రెసరు కన్న ఎక్కువ స్టీము తయారై, ఏర్పడిన స్టీమును అదే ప్రమాణంలో వాడనప్పుడు, బాయిలరులో స్టీము పరిమాణంపెరిగి, అధిక వత్తిడి ఏర్పడి బాయిలరు షెల్ ప్రేలి పోయే ప్రమాదం ఉంది.ఈ సేఫ్టివాల్వు, బాయిలరులో పరిమితి మించి ఎక్కువ ప్రెసరులో ఏర్పడిన స్టీమును బాయిలరు బయటకు విడుదల చెయ్యును.సేఫ్టి వాల్వులు పలురకాలున్నవి.అందులో [[స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు]]ఒక రకం
 
===స్టీము స్టాప్ వాల్వు===
ఇది బాయిలరులో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపుకు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.
"https://te.wikipedia.org/wiki/కొక్రేన్_బాయిలరు" నుండి వెలికితీశారు