స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు నిర్మాణం==
సేఫ్టి వాల్వ్ /వాల్వు ప్రధాన భాగం కాస్ట్ ఐరన్/పోత ఇనుముతో చేయబడి 90 డిగ్రీల కోణంలో ఫ్లాంజిలు వున్న రెండు పైపు వంటిబాగాలు కల్గివుండును.నిలుగు ఫ్లాంజి భాగం బాయిలరు షెల్/డ్రమ్ము పైనున్న ఉక్కు పైపు ఫ్లాంజికి బోల్టుల సహాయంతో బిగింపబడి వుండును. రెండవ పక్క ఫ్లాంజికి ఒక ఉక్కు పైపు బోట్లులతో బిగింపబడి,బాయిలరు షెడ్ బయటి వరకు,వుండును.సేఫ్టి వాల్వు తెరచుకున్నప్పుడు బాయిలరు నుండి విడుదల అయ్యిన స్టీము ఈ పైపు ద్వారా బయటికి వెళ్ళును. పోత ఇనుము బాడీ నిలువు భాగంలో లోపలమందమైన పైపువంటి నిర్మాణం వుండి దాని రంధ్రం మీద స్టీలుతో చేసిన నునుపైన ఉపరితలం వున్న వాలు సిటింగు బిగించి వుండును. దీని మీద వాల్వు డిస్క్ ఉండును. ఈ వాల్వు డిస్క్ వాల్వు సిటింగు రంధ్రాన్ని మాములు సమయాల్లో కప్పి వుంచును.ఇది కూడా నునుపైన ఉపరితలం కల్గి వుండును.వాల్వ్ సిటింగుపైన వాల్వుడిస్కువు వుంచిన రెండు కలిసిన ప్రాంతంలోఎటువంటి ఖాళి లేకుండా అతుక్కు పోయినట్లు వుండును.డిస్కు పైభాగానికి పొడవైన ఒక స్టీలు కడ్డి/rod వుండును. స్టీలు స్పిండీల్ రాడ్ పొడవుగా వుండి,ఈ రాడ్/స్తిఇలి కడ్డీ చుట్టూ పోత [[ఇనుము]] బాడీ పైభాగాన స్ప్రింగు హౌసింగు వుండును. స్టీలు స్ప్రింగ్ ఒక చివర వాల్వు డిస్క్ ను పట్టుకుని వుండగా స్ప్రింగు రెండవ చివర డిస్క్ రాడు పైభాగాన వుండును.స్ప్రింగు హౌసింగ్ పైన వున్నఒక నట్/నట్టు(మరలు ఉన్న కడ్ది) కు బిగించిన బోల్టును తిప్పడం వలన స్ప్రింగు దగ్గరగా నొక్కబడి వాల్వు డిస్క్ ను బలంగా వాల్వు సిటింగు మీద నొక్కడం వలన వాల్వు సిటింగు మరియు వాల్గు డిస్కు మధ్య ఎటువంటి ఖాళి లేనందున బాయిలరు మామూలు పీడనంలో వున్నప్పుడు స్టీము బయటికి రాదు.బొల్టు వంటిదానితో డిస్కు రాడ్/కడ్డిని మీద స్ప్రింగు ను దగ్గరగా నొక్కడం వలన వాల్వు డిస్కు మీద వత్తిడి కలగడం వలన వాల్వు డిస్కు వాల్వు సిటింగు మీద గట్టిగా నొక్కబడి వుండును.స్ప్రింగు ఈ విధంగా వాల్వు డిస్కు మీద కలుగు చేయు ఫోర్సు/బలాన్ని డౌన్ వర్డ్ ఫోర్సు అందురు.
==సేఫ్టి వాల్వు పనిచెయ్యు విధానం==
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:ఉపకరణాలు]]