స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{under construction}}
[[File:Safety valve-02.jpg|thumb|right|250px|స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు]]
'''స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు''' నిర్దేశించిన [[పీడనం]] కన్న ఎక్కువ పీడనం ఏర్పడినపుడు స్టీము స్వయం ప్రేరితంగా తెరచుకుని ద్రవాలను లేదా వాయువులను (నీటి ఆవిరి కూడా ఒకరకంగా వాయు రూపమే)విడుదలచేయు ఒక ఉపకరణం.ఈ వ్యాసంలో [[బాయిలరు]] మీద అమర్చి వాడు స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వును గురించి వివరించబడినది. బాయిలరులలో మాములుగా బాయిలరు పనిచేయు పీడనానికి మించి పీడనం ఏర్పడినపుడు, ఆ పీడనం ఎక్కువ సేపు అలా కోనసాగినపుడు,అధికంగా ఏర్పడిన పీడన వత్తిడి బాయిలరు షెల్ మీద తీవ్ర ప్రభావం చూపి, బాయిలరు పేలి పొయ్యి తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం కల్గును. బాయిలరులో బాయిలరు పనిచేయు పీడనం కన్నఎక్కువ పీడనం లో స్టీము ఏర్పడినపుడు ,ఈ సేఫ్టి వాల్వు తెరచుకుని అధికంగా ఏర్పడిన స్టీమును బయటి వాతావరణం లోకి విడుదల చేయును. బాయిలరు కు రెండు సేఫ్టి వాల్వులు/రక్షక కవాటాలు బిగింపబడి వుండును. అలాబిగించిన రెండు సేఫ్టి వాల్వులలో ఒకటి బాయిలరు పనిచేయు పీడనం కన్న అరకేజీ ఎక్కువ వత్తిడిలో తెరచుకునేలా మరొకటి వర్కింగు ప్రెసరు కన్న ఒక కేజీ ఎక్కువ పీడనం వద్ద తెరచు కునేలా స్థిరపరుస్తారు.ఏదైనకారణం వలన మొదటి వాల్వు తెరచు కొననిచో రెండవ వాల్వు తెరచు కొనడం వలన ప్రమాదం తప్పును.
==సేఫ్టి వాల్వులలోని కొన్నిరకాలు==