డైనమైట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
[[Image:Inserting dynamite into hole.jpg|thumb|right|1942లో డగ్లస్ ఆనకట్ట నిర్మాణ సమయంలో డైనమైట్ ను సిద్ధం చేస్తున్న చిత్రం.]]
 
'''[[డైనమైట్]]''' అనగా ఉష్ణవాహక పొడి (Diatomaceous earth) లేదా పొడి గుండ్లు, [[మట్టి]], సాడస్ట్, లేదా [[కలప]] గుజ్జు వంటి ఇతర ఇంకించుకొనే పదార్ధాలను ఉపయోగించుకొని పనిచేసే నైట్రోగ్లిజరిన్ ఆధారిత పేలుడు పదార్థం. తక్కువ స్థిరత్వమున్న సాడస్ట్ వంటి సేంద్రీయ పదార్థాలను డైనమైట్లకు ఉపయోగిస్తారు మరియు సాధారణ ఉపయోగం నిలిపివేయబడింది. డైనమైట్ ను [[జర్మనీ]] లో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త మరియు ఇంజనీరు ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొన్నారు, మరియు 1867 లో పేటెంట్ పొందాడు. దీని పేరు "పవర్" అనే అర్థానిచ్చే, డైనమిస్ δύναμις అనే పురాతన గ్రీకు పదం నుండి నోబెల్ రూపొందించాడు. <ref>"dynamite." The American Heritage® Dictionary of the English Language, Fourth Edition. 2003. Houghton Mifflin Company 19 March 2013 http://www.thefreedictionary.com/dynamite</ref><ref>"dynamite." Collins English Dictionary – Complete and Unabridged. 1991, 1994, 1998, 2000, 2003. HarperCollins Publishers 19 March 2013 http://www.thefreedictionary.com/dynamite</ref>
 
డైనమైట్ అధిక పేలుడు పదార్థం, అనగా తటాలునమండుట కంటే పేలిపోవుట నుండి అధిక శక్తి వెలువడుతుంది. డైనమైట్ ను ప్రధానంగా మైనింగ్, క్వారీ, నిర్మాణం, మరియు కూల్చివేత పరిశ్రమలలో ఉపయోగిస్తారు, మరియు కొన్ని చారిత్రక యుద్ధాలలోనూ వాడడం జరిగింది.
"https://te.wikipedia.org/wiki/డైనమైట్" నుండి వెలికితీశారు