వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 41:
ఆ విధముగా శారదాంబగారు భారతభాగవతాలనుండి పురాణేతిహాసములనుండి అనేక ప్రమాణికములు చూపెట్టి స్త్రీల విధ్యాభ్యాసముపట్ల అప్పటి సమాజమునకల దురభిప్రాయము దూరముచేయ ప్రయత్నించిరి.
===నాగ్నజితి పరిణయం===
వేమూరి శారదాంబ 1896 లో 16 వ ఏట నాగ్నజితి పరిణయమను ఒక ప్రబంధమును రచించెను. ఆ ప్రభంధమును ఇప్పటి చెన్నై పట్టణమందలి పార్ధసారధి మందిరములో కూర్చుని రచించినటుల డా. అచ్యుత రావు తమ వ్యాసములో వ్రాశారు. <ref> "Vemuri Saradamba" Dr. Dasu Achuta Rao(2015) Triveni July-September 2015 pp 25-27 </ref> [[అష్టమహిషులు]] శ్రీకృష్ణుని ఎనిమిది భార్యలని భాగవవత కధలు చెప్పుచున్నవి. [[నాగ్నజితి]]
=మూలాలు=
|