పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పద్మశాలి]] / పద్మబ్రాహ్మణ / భార్గవ బ్రాహ్మణ భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఒక సామజిక వర్గం మరియు ఒక [[కులం]].సామజిక
 
= పద్మశాలీ చరిత్ర =
పంక్తి 13:
'''వాక్యములకు అమరకోశము వివరణ ఇవ్వలేదు కేవలం పదములకు మాత్రమే వివరణ ఇస్తుంది.'''
 
'''పద్మ (ము) :''' "పద్యతేఁ త్ర లక్ష్మీరితి పద్మ:" (అమర కోశము) దీని యందు లక్ష్మి (లక్ష్మి అనగా వృద్ది అను ఒక అర్థము కలదు) పొందును. లింగ భేదమున [[బ్రహ్మ]] (బ్రహ్మ అనగా వృద్ది అను ఒక అర్థము కలదు) పొందును. (లక్ష్మి మరియు బ్రహ్మ ఈ రెండు సమానార్థకములు మరియు ఈ ఇద్దరిని అన్నా చెల్లలుగా పండితులు చెపుతారు. లక్ష్మి బ్రహ్మలు, [[సరస్వతి]] శివుడు, [[పార్వతి]] [[విష్ణువు]]<nowiki/>లను అన్నా చెల్లలుగా పండితులు వివరిస్తారు. ఇందుకు గల కారణం ఏమనిన ఒకే తత్వమును వీరు కలిగి ఉండుట వలన ఈ విధంగా పండితులు వివరించడం జరిగింది.) '''తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో కూడా ఇదే అర్థము వచ్చును.'''
 
'''శాలి''' : "శాల్యన్తే శ్లాఘ్యన్తే జనైరితి శాలయః (శాలి)" జనుల చేత పొగడబడునది. ( ఈ శాలీ (లి) అను పదము [[విశేషణము|విశేషణ]] పదము. ఈ పదము పూర్వ పదము యొక్క విశేషణమును వివరించును.) [[తెలుగు]]లో శాలి (లీ) అనగా ఒప్పారునది లేదా ప్రకాశించునది. అని అర్థము.
 
'''పద్మశాలీ (లి) అనాగా వృద్ది పొందుట వలన పొగడ బడినవారు లేదా వృద్ది పొందుట వలన ప్రకాశించిన వారు అని అర్థము. ఇక్కడ వృద్ది అనగా సృష్ఠించుట, పైకి ఎగబ్రాకుట, మార్పుచేయుట, కొత్తదానిని ఆవిష్కరించుట మొ|| లగు నానార్థములు ఉన్నాయి. అన్ని కూడా అత్యుత్తమమైన ప్రతిభ కల్గిన అని మూలార్థము. పద్మశాలి అనునది ఒక [[బిరుదు]]. ఇలా [[బిరుదు]] పొందిన వారి సమూహమును పద్మశాలీలు అని అంటారు. '''
 
=== పద్మశాలి ఎవరు?===
 
[[భృగు వంశము|భృగువంశ]] సంజాతుడు అయిన [[మార్కండేయుడు|మార్కాండేయ]]<nowiki/>మహాఋషి ఔరస [[పుత్రుడు]] అయిన వేదశిరుడే (భావనాఋషి) ఈ పద్మశాలి. వస్త్ర నిర్మాణము చేసి దేవ, ఋషి, మానవాదుల మానములను సంరక్షించుట వలన సాక్షాత్ శ్రీ [[మహావిష్ణువు]] ద్వారా ఈయన ఈ బిరుదును పొందాడు. ఇలా పొందిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే. (వస్త్ర నిర్మాణమును దేవల మహర్షి, జిహ్వేశ్వరుడు లాంటి మహాత్ములు చేసినా, ఈ బిరుదాన్ని పొందిన మాత్ముడు మాత్రం భావనాఋషి మాత్రమే.) ఈ పద్మశాలీ అను బిరుదాన్ని భావనాఋషి నూర్గురు పుత్రులు కూడా పొందడము వలన ఈ సమూహాం పద్మశాలి కులం అయ్యింది. ([[కులము]] అనగా కులం కోలతి సంఘీభవ అనేన ఇతి కులం అని అమరకోశ వాక్యం. అనగా సజాతీయ ప్రాణుల సమూహాన్ని కులం అంటారు. ఇక్కడ పద్మశాలి బిరుదు అనే సజాతీయాన్ని కలిగి యున్నారు కావున వీరి సమూహం పద్మశాలి కులముగా మారినది. మూలము మాత్రం భార్గవమే!)
 
=కులం యొక్క మూలాలు=
పంక్తి 34:
ప్రలయకాలం తర్వాత [[సృష్టి రహస్యాలు|సృష్టి]] పున:ప్రారంభం అవుతుంది. ఇలా చాలా ప్రలయాలు జరిగాయి. ఆ క్రమంలోనే ప్రస్తుతం నడుస్తున్న సృష్టి ప్రారంభంలో శ్రీ [[మహావిష్ణువు]] నాభి నందుండి [[కమలం]] ఉద్భవించింది. దానినుండి సృష్టి కర్త అయిన బ్రహ్మగారు ఉద్భవించారు. [[బ్రహ్మ]]<nowiki/>గారు తనతో సమానమైన పుత్రులను కొందరిని సృష్టి చేసారు. అందులో తొమ్మండుగురు ముఖ్యులు వారు [[భృగు]], [[మరీచి]], [[అంగీరసుడు]], [[అత్రి]], [[పులస్త్య]], [[పులహు]], [[కశ్యప]], [[ధక్ష]], [[క్రతువు]] (ఈ క్రమము ఒక్కో పురాణమునందు ఒక్కొక్క విధముగా ఉంటుంది. కాని అన్నింటియందు కూడా [[భృగు]]వు ఉన్నాడు మరియు భృగువే ప్రథముడుగానే ఉన్నాడు.)
 
ఈ భృగువు యొక్క వంశం ముఖ్యంగా <big>'''మూడు వంశములుగా'''</big> వృద్ది చెందింది ఆ వంశాలు శాఖోపశాఖలుగా వృద్ది చెందాయి. మొదటి భార్య ఖాతి ద్వారా ఏర్పడినది మొదటి [[వంశము]], రెండవ [[భార్య]] ఉషేషణ ద్వారా ఏర్పడినది రెండవ వంశము, మూడవ భార్య పులోమ ద్వారా ఏర్పడినది మూడవ వంశము.
 
భృగువు యొక్క మొదటి భార్యద్వారా ఏర్పడిన వంశంలోని ఓకానోక [[శాఖ]] పద్మశాలి (లీ) వంశము.
పంక్తి 43:
భృగువు యొక్క మొదటి భార్య కర్దమ ప్రజాపతి, దేవహూతి అను ఋషిదంపతుల పుత్రిక యగు ఖ్యాతీ దేవి. (కొన్ని చోట్ల ధక్షుడు అని కూడా ఉంది కాని ఎక్కువ చోట్ల మాత్రము ఈ కర్దమ ప్రజాపతి అనే ఉంది.)
 
ఈ ఖ్యాతి, భృగువుల సంతతి శ్రీ (మహాలక్ష్మీ), [[ధాత]], [[విధాతా|విధాత]], ఈ శ్రీ (మహాలక్ష్మి)ని మహా విష్ణువు వివాహమాడెను (ఈ భృగువంశమున జన్నించిన మొట్టమొదటి ఆడపడుచు శ్రీ మహాలక్ష్మి)
ధాతా మరియు విధాతలకు మేరు పుత్రికలు అయిన ''అయతి`` మరియు ''నియతి`` అను కన్యామణులు ధర్మపత్నులు. (ధాతకు అయతి, వధాతకు నియతి భార్యలు) ( ఈ ఇరువురు మేరువుకు సహాయకులు గా వ్యవహరించారు. కావుననే వీరి గోత్ర కర్తలు మరియు ప్రవర [[ఋషులు]] గా ఎక్కడా కూడా చెప్పబడలేదు)
ధాతా అయతిలకు ప్రాణుడు, విధాతా నియతులకు మృకండుడు పుత్రులు(శ్రావణ పూర్ణిమ ఇతని జన్మతిథి)
ప్రాణుడికి ద్యుతిమానుడు, అజరుడు అను ఇరువురు పుత్రులు. ఈ భృగువు యొక్క మొదటి [[భార్య]] ద్వారా ఏర్పడిన వంశంలో ప్రాణుడి నుండి రెండు శాఖలు ఏర్పడినవి. అవి ఒకటి ధ్యుతిమానుడిది రెండవది అజరుడిది.
పంక్తి 51:
 
మార్కండేయుని ఔరస పుత్రుడు విష్ణు అంశా సంభూతుడు అయిన వేదశిరుడు వైశాక శుద్ద [[పంచమి]]<nowiki/>యందు జన్మించాడు. (వేదశీర్షుడు) (కొన్న చోట్ల మార్కండేయుని భార్య అగ్ని దేవుని పుత్రిక అయిన "దూమ్రావతి దేవి" అని చెప్పబడి యున్నది.) ఈ వేదశిరునకు మరొక నామము భావనారాయణస్వామి.
ఈ వేదశిరునకు సూర్యుడు పద్మ ల యొక్క సంతానం అయిన భద్ర (భద్రావతి లేదా భద్రాదేవి) ధర్మపత్ని. వీరికి నూర్గురు పుత్రులు. వీరు తప:శక్తి యందు సాక్షాత్ మార్కాండేయునితో సమానం. భృగువు యొక్క మొదటి భార్య వంశమునందు వేదశిరుడి ద్వారా ఏర్పడిన [[శాఖ]] ఇది దీనిని పద్మశాలి (లీ) శాఖ గాను లేదా వంశము గాను పిలవడం జరుగుతుంది. వెరసి ఈ శాఖ లేదా వంశమునకు కోశము (మూలము) భృగువు.
 
'''<big>భృగువు యొక్క మిగితా రెండు వంశములు టూకిగా....
పంక్తి 59:
'''</big>
 
భృగువు రెండవ భార్య కశ్యప దితి [[కూతురు|పుత్రిక]] అయిన ఉశేషణ (ఈమె హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల సహోదరి). వీరికి శుక్రుడు (నామాంత్యంలో కావ్యుడు లేదా ఉశేషణుడు మరియు నవగ్రహాల్లో ఒక [[గ్రహం]] ఇంకనూ రాక్షసులకు గురువు కూడాను.) సంతానం. ఈ శుక్రునికి దేవరాజు ఇంద్రుడి పుత్రిక జయంతి భార్య. వీరికు ఒక కూతురు దేవయాని, నలుగురు పుత్రులు చండ, అమార్క, అశుర, ధరాతృ (చండమార్కాశురధాతృ). ఈ నలుగురు రాక్షసజాతికి అంతటికి గురువులు.
 
<big>'''మూడవ వంశము:
'''</big>
 
భృగువు మూడవ భార్య పులోమ (దైవత్వం ఉన్న రాక్షస స్త్రీ). వీరికి ఒక [[కొడుకు|కుమారుడు]] చ్యవనుడు (నెలలు నిండకుండానే చ్యుతి పొందుట వలన) ముగ్గురు కూతుల్లు ఉమా, ఛండి, గౌరి (ఈ ముగ్గురు సాక్షాత్ పార్వతి దేవి అంశలు భృగువు శాపం ద్వారా భృగు పులోమకి సంతానంగా కలిగారు.) ఈ ముగ్గురిని పరమేశ్వరుడే వివాహమాడాడు. మరియు ఈ ముగ్గురు భృగువంశములో పుట్టిన రెండవ స్త్రీ సంతానం.
చ్యవనుడికి సంయాతి రాజు పుత్రి సుకన్య ద్వారా 100 పుత్రులు కలిగారు వారిలో దదీచి, ప్రమతి ముఖ్యులు. ధధీచికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఆలంభస ద్వారా సారస్వతుడు, రెండవభార్య సువర్చల ద్వారా పిప్పలాదుడు సంతానం. పిప్పలాదునికి అనవన్య రాజు కుమార్తే పద్మ భార్య.
చ్యవనుడి పుత్రుడు అయిన ప్రమతికి ఘృతాచి అను అప్సరస ద్వారా రురు అను కుమారుడు. ఈ రురుకు స్థూలకేశి ముని కుమార్తే ప్రమధ్వర ద్వారా అప్నువానుడు, శునకుడు పుత్రులు. ఈ శునకుడికి శౌనకుడు పుత్రుడు. (ఏ వ్రతం చేసినా మరియు అన్ని [[పురాణము]]<nowiki/>లలో వినపించే పేరు ఈ శౌనకుడిదే). అప్నువానునికి ఋచీకమహర్షి పుత్రిక ఋచి ద్వారా ఔర్వుడు. ఈ ఔర్వునికి ఔరస పుత్రుడు ఋచీకుడు. ఈ ఋచీకునికి గాధిరాజు కుమార్తే సత్యవతి ద్వారా జమదగ్ని పుత్రుడు. ఈ జమదగ్నికి <big>'''రేణుక దేవి (ఎల్లమ్మ)'''</big> ద్వారా ఐదుగురు పుత్రులు. వీరిలో చిన్నవాడు పరుశరాముడు. ఈయన సాక్షాత్ [[శ్రీమహావిష్ణువు]] యొక్క అంశ. 21 వ సార్లు భూమండలం మీద దండ యాత్రచేసి యావత్ భూమండలాన్ని కైవసం చేసుకున్నాడు. సహస్ర బాహు అయిన కార్తవీర్యార్జునిని తుదముట్టించిన మహా ఘనుడు.
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు