బియాస్ నది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[సట్లెజ్ నది]] ఉపనదులలో ఒకటైన '''[[బియాస్ నది]]''' (Beas River) [[హిమాచల్ ప్రదేశ్]] ప్రాతంలోని హిమాలయాలలోని రోటంగ్ కనుమలో ఉద్భవించింది. 470 కిలోమీటర్లు ప్రవహించి [[అమృత్ సర్]]కు దక్షిణాన హరికె పటాన్ వద్ద సట్లెజ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది నీరు సింధూజలాల ఒప్పందం ప్రకారం భారత్-[[పాకిస్తాన్]]లు వాడుకుంటాయి. ప్రాచీన కాలంలో ఈ నది విపాస నదిగా పిలువబడింది.
 
[[అలెగ్జాండర్ ది గ్రేట్]] యొక్క [[తూర్పు]] సరిహద్దు ఈ నది కావడం వల్ల చరిత్రలో కూడా ఈ నది ప్రసిద్ధిచెందినది. క్రీ.పూ.326 లో విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ ఈ నది దాటి [[భారతదేశం]] లోకి ప్రవేశించలేడు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/బియాస్_నది" నుండి వెలికితీశారు