స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
*13.క్యాప్ లేదా పైకప్పుమూత
 
బాడీకి ఉన్న టేపరు (అనగా కింద విశాలంగా వుండి పైన తక్కువ వ్యాసంతో రంధ్రాన్ని కల్గి వున్న నిర్మాణం) నాజిల్ అనేది బాయిలరు స్టీము ప్రవేశ మార్గం. డిస్కు అనేది నాజిల్ రంధ్రాన్ని,మూసివుంచే మూత.
 
==సేఫ్టి వాల్వు పనిచెయ్యు విధానం==