స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
*13.క్యాప్ లేదా పైకప్పుమూత
 
బాడీకి ఉన్న టేపరు (అనగా కింద విశాలంగా వుండి పైన తక్కువ వ్యాసంతో రంధ్రాన్ని కల్గి వున్న నిర్మాణం) నాజిల్ అనేది బాయిలరు స్టీము ప్రవేశ మార్గం. డిస్కు అనేది నాజిల్ రంధ్రాన్ని,మూసివుంచే మూత. స్పిండీల్ రాడ్ అనేది పొడవుగావున్నస్తుపాకార స్టీలుకడ్డీ. దీని ఒకచివర డిస్కు పైన్నున గైడరులోకి వుండును. రొండో చివర మరలు వుండి దానికి ఒక నట్టు(nut)వుండును.స్పిండిల్ రాడుకు గైడరు కన్న పైభాగం లో స్థిరంగా వున్న వర్తులాకార ప్లేటువుండును.దీని మీద స్రింగు కింది భాగం కూర్చోని/ఆని వుండును. పైభాగాన సులభంగా స్పిండిలు మీద పైకి కిందికి కదిలే మరో వర్తులాకార ప్లేటువుండును.దీనిని స్ప్రింగు పైభాగాన వుంచెదరు. పై ప్లేటును ఆనుకుని స్పింగు హౌసింగు పైన వున్నఒకనట్టు వంటి దానిలో తిరిగే అడ్జస్టబుల్ స్క్రూ వుండును. ఈ అడ్జస్టబుల్ స్క్రూను నట్టులో పైకి కిందికి కదిలించడం వలన స్పింగు వదులుగా బిగుతుగా అగును. స్ప్రింగును దగ్గరగా నోక్కేకొలది వాల్వు డిస్కు మీద అధోపీడనం పెరుగును.వదులు చేసిన డిస్కు మీద అదో పీడనం తగ్గును.
 
==సేఫ్టి వాల్వు పనిచెయ్యు విధానం==