స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Safety valve-02.jpg|thumb|right|250px|స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు]]
[[File:Proportional-Safety Valve.svg|thumb|right|250px|స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు రేఖా చిత్రం]]
'''స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు''' నిర్దేశించిన [[పీడనం]] కన్న ఎక్కువ పీడనం ఏర్పడినపుడు స్టీము స్వయం ప్రేరితంగా తెరచుకుని ద్రవాలను లేదా వాయువులను (నీటి ఆవిరి కూడా ఒకరకంగా వాయు రూపమే)విడుదలచేయు ఒక ఉపకరణం<ref name= valve>{{citeweb|url=https://web.archive.org/web/20161230145605/http://mech-engineeringbd.blogspot.in/2016/07/safety-valve.html|title=Safety Valve ~ Boiler Mountings|publisher=mech-engineeringbd.blogspot.in|accessdate=16-01-2018}}</ref>.ఈ వ్యాసంలో [[బాయిలరు]] మీద అమర్చి వాడు స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వును గురించి వివరించబడినది. బాయిలరులలో మాములుగా బాయిలరు పనిచేయు పీడనానికి మించి పీడనం ఏర్పడినపుడు, ఆ పీడనం ఎక్కువ సేపు అలా కోనసాగినపుడు,అధికంగా ఏర్పడిన పీడన వత్తిడి బాయిలరు షెల్ మీద తీవ్ర ప్రభావం చూపి, బాయిలరు పేలి పొయ్యి తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం కల్గును. బాయిలరులో బాయిలరు పనిచేయు పీడనం కన్నఎక్కువ పీడనం లో స్టీము ఏర్పడినపుడు ,ఈ సేఫ్టి వాల్వు తెరచుకుని అధికంగా ఏర్పడిన స్టీమును బయటి వాతావరణం లోకి విడుదల చేయును. బాయిలరు కు రెండు సేఫ్టి వాల్వులు/రక్షక కవాటాలు బిగింపబడి వుండును. అలాబిగించిన రెండు సేఫ్టి వాల్వులలో ఒకటి బాయిలరు పనిచేయు పీడనం కన్న అరకేజీ ఎక్కువ వత్తిడిలో తెరచుకునేలా మరొకటి వర్కింగు ప్రెసరు కన్న ఒక కేజీ ఎక్కువ పీడనం వద్ద తెరచు కునేలా స్థిరపరుస్తారు.ఏదైనకారణం వలన మొదటి వాల్వు తెరచు కొననిచో రెండవ వాల్వు తెరచు కొనడం వలన ప్రమాదం తప్పును.
==సేఫ్టి వాల్వులలోని కొన్నిరకాలు==
*డైరెక్టు స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు
పంక్తి 25:
*13.క్యాప్ లేదా పైకప్పుమూత
 
బాడీకి ఉన్న టేపరు (అనగా కింద విశాలంగా వుండి పైన తక్కువ వ్యాసంతో రంధ్రాన్ని కల్గి వున్న నిర్మాణం) నాజిల్ అనేది బాయిలరు స్టీము ప్రవేశ మార్గం. డిస్కు అనేది నాజిల్ రంధ్రాన్ని,మూసివుంచే మూత. స్పిండీల్ రాడ్ అనేది పొడవుగావున్నస్తుపాకార స్టీలుకడ్డీ. దీని ఒకచివర డిస్కు పైన్నున గైడరులోకి వుండును. రొండో చివర మరలు వుండి దానికి ఒక నట్టు(nut)వుండును.స్పిండిల్ రాడుకు గైడరు కన్న పైభాగం లో స్థిరంగా వున్న వర్తులాకార ప్లేటువుండును.దీని మీద స్రింగు కింది భాగం కూర్చోని/ఆని వుండును. పైభాగాన సులభంగా స్పిండిలు మీద పైకి కిందికి కదిలే మరో వర్తులాకార ప్లేటువుండును.దీనిని స్ప్రింగు పైభాగాన వుంచెదరు. పై ప్లేటును ఆనుకుని స్పింగు హౌసింగు పైన వున్నఒకనట్టు వంటి దానిలో తిరిగే అడ్జస్టబుల్ స్క్రూ వుండును. ఈ అడ్జస్టబుల్ స్క్రూను నట్టులో పైకి కిందికి కదిలించడం వలన స్పింగు వదులుగా బిగుతుగా అగును. స్ప్రింగును దగ్గరగా నోక్కేకొలది వాల్వు డిస్కు మీద అధోపీడనం పెరుగును.వదులు చేసిన డిస్కు మీద అదో పీడనం తగ్గును. స్రింగు చుట్టూ, బాడీ మీద రక్షణగా స్ప్రింగు హౌసింగు వుండును.లివరు అనే స్టీలు హ్యాండిలును కీలు సహాయన స్పిండిలు పైభాగాన కలిపి వుండును.అప్పుడప్పుడు సేఫ్టి వాల్వు పని చేయుచున్నదా లేదా బిగుసుకు పోయిందాయని చేతితో లివరును పైకెత్తి నిర్దారణకై చేసుకోవచ్చు<ref name= valve/>.
 
==సేఫ్టి వాల్వు పనిచెయ్యు విధానం==