స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==సేఫ్టి వాల్వు పనిచెయ్యు విధానం==
సాధారణ పరిస్థితిలో బాయిలరు,దాని పనిచేయు పీడనానికి లోబడి పనిచేయునపుడు, సేఫ్టివాల్వు డిస్కు మీద స్టీము కల్గించు పీడనం/మరియు తోపుడుశక్తి కన్న వాల్వు డిస్కుపై స్ప్రింగు కల్గించు పీడనం ఎక్కువగా వుండును.వాల్వు డిస్కుపై స్ప్రింగు కల్గించు వత్తిడి బలాన్ని డౌన్‌వర్డ్ ఫోర్స్(అధోపీడన బలం),స్టీము వాల్వుపై కల్గించే వత్తిడి బలాన్ని ఉర్ధ్యపీడనబలం అందురు.బాయిలరు మాములుగా పనిచేయునపుడు స్టీము ఉర్ద్య పీడన బలంకన్న స్ప్రింగు కల్గించు అధోపీడన బలంఎక్కువ కావున వాల్వు మూసుకుని వుండును. ఏదైనా కారణంచే బాయిలరులో ఏర్పడిన స్టీమును వాడనప్పుడు, బాయిలరులో స్టీము ఘనపరిమాణం పెరిగి,స్టీము పీడనం బాయిలరు పనిచేయు పీడన మితికన్నా ఎక్కువ అవ్వుతుంది.ఎప్పుడైతే బాయిలరులో మామూలు పనిచేయు పీడనాని కన్నఎక్కువ పీడనంతో స్టీము ఏర్పడు తుందో,స్టీము యొక్క ఉర్ద్య పీడన బలం స్ప్రింగు కల్గించు అధో పీడన బలం కన్నఎక్కువ ఎక్కువ కావడం వలన వాల్వు డిస్కు తెరచుకుని అధికంగా ఏర్పడిన స్టీము పక్కగొట్టం ద్వారా బయటికి వచ్చును.తిరిగి బాయిలరోని స్టీము అధిక పీడనం తగ్గి,స్ప్రింగు అదో పీడనబలం ఎక్కువ కాగానే వాల్వు డిస్కు వాల్వు సిటింగు రింగును మూసివేయును<ref>{{citeweb|url=https://web.archive.org/web/20170521220028/http://mechanical-engineering-info.blogspot.in/2012/03/spring-loaded-safety-valve-ramsbotom.html|title=Description of spring loaded safety valve:|publisher=mechanical-engineering-info.blogspot.in|accessdate=16-01-2018}}</ref>.
 
==బయటి వీడియో లింకులు==
*https://www.youtube.com/watch?v=agq79vi6_Oc