డాక్టర్ చక్రవర్తి (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== కథ ==
సొసైటీలో మంచి పేరున్న డా. చక్రవర్తి.అతనికి ఒక బార్య,కూతురు,కొడుకు ఉంటారు.కూతురు పేరు సోనియా.ఆమె రిషి ఒకరినొకరు ప్రెమించుకొంటారు. డా. చక్రవర్తి ఒక గ్యాంగ్ స్టర్ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేస్తాడు. కానీ దాన్ని తీర్చలేకపోవడంతో ఆ గ్యాంగ్ స్టర్ చక్రవర్తిని, అతని కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తాడు. ఆ వార్త కాస్త బయటికి పొక్కడంతో పరువు పోయిన చక్రవర్తి ప్రాణ భయంతో ఊహకందనితన కుటుంబంతో కలసి ఆత్మహత్య చసుకొవలని నిర్నయించుకుంటాడు.తన భర్య,కొడుకు,కూతురు(సోనియా మన్)తో కలసి ఫార్ంహౌస్కి వెళ్తాడు.కొన్ని రొజులు అక్కడ సంతొషంగా గడిపి అందరు నిర్ణయంఆత్మహత్య ఒకటిచెసుకొవటానికి తీసుకుంటాడునిర్ణయించుకుంటారు.
 
అక్కడ కొన్ని రొజులు సంతొషంగా గడిపిన సోనియా వారు ఆత్మహత్య చెసుకొనే సమయనికి ఆమె ఆత్మహత్యకు నిరాకరిస్తుంది.
 
ఆ నిర్ణయాన్ని తన భార్యకు చెప్పి కుటుంబాన్ని ఊరి చివరన ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకెళతాడు. ఇంతకీ డా. చక్రవర్తి తీసుకున్న ఆ భయంకర నిర్ణయం ఏమిటి ? అసలతను ఫామ్ హౌస్లో ఏం చేయాలనుకున్నాడు ? అతని ప్లాన్ వర్కవుట్ అయిందా లేదా ? చివరికి డా. చక్రవర్తి, అతని [[కుటుంబము|కుటుంబం]] ఏమయ్యారు ? అనేదే ఈ సినిమా కథ.