డాక్టర్ చక్రవర్తి (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
సొసైటీలో మంచి పేరున్న డా. చక్రవర్తి.అతనికి ఒక బార్య,కూతురు,కొడుకు ఉంటారు.కూతురు పేరు సోనియా.ఆమె రిషి ఒకరినొకరు ప్రెమించుకొంటారు. డా. చక్రవర్తి ఒక గ్యాంగ్ స్టర్ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేస్తాడు. కానీ దాన్ని తీర్చలేకపోవడంతో ఆ గ్యాంగ్ స్టర్ చక్రవర్తిని, అతని కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తాడు. ఆ వార్త కాస్త బయటికి పొక్కడంతో పరువు పోయిన చక్రవర్తి ప్రాణ భయంతో తన కుటుంబంతో కలసి ఆత్మహత్య చసుకొవలని నిర్నయించుకుంటాడు.తన భర్య,కొడుకు,కూతురు(సోనియా మన్)తో కలసి ఫార్ంహౌస్కి వెళ్తాడు.కొన్ని రొజులు అక్కడ సంతొషంగా గడిపి అందరు ఆత్మహత్య చెసుకొవటానికి నిర్ణయించుకుంటారు.
 
అక్కడ కొన్ని రొజులు సంతొషంగా గడిపిన సోనియా వారు ఆత్మహత్య చెసుకొనే సమయనికి ఆమె ఆత్మహత్యకు నిరాకరిస్తుంది.అందుకని మిగతా ముగ్గురు ఆమెను చంపాలని చూస్తారు.రిషి వచ్చి తనని కాపాడుతాడు.రిషితో జరిగిన పొరపాటున చక్రవర్తి కొడుకు మెడమేద నుండి పడి చనిపొతాడు.సోనియా రిషి గదిలొ దాక్కుని ఉంటారు.కొపంతో చక్రవర్తి సొనియా బయటకు రకపొతే తన విడియోను యొటుబ్లొ పెడతానని బెదిరిస్తాడు. రిషి ఆ విడియొ గురించి అదగగా సోనియా డా. చక్రవర్తి గురించి నిజం చెబుతుంది.అతను తన మరియు తమ్ముడికి సవతి తండ్రని.అతను తనని హింసించి మానభంగం చెశాడని.తనకి మత్తుమందు ఇచ్చి చలా సార్లు ఆమెను మానభంగం చేశాడని ,మరియు అది విడియో తిసి అమెను బెదిరించెవాడని ఆమె చెప్తుంది. రిషి ఆ విడియొని పొలిసులకు పంపిస్తాడు.చక్రవర్తి తన భార్యను చంపి,రిషి మరియు సొనియాలని గాయపరుస్తాడు.పొలిసులు వచ్చి అతనిని అరెస్ట్ చెసే సమయంలో సొనియా తుపకితో చక్రవర్తిని చంపుతుంది.ఆమె అత్మరక్షనకొసం చక్రవర్తిని చంపిందని పొలిసులు చెప్పటంతో ఆమెకు ఏ శిక్ష పడదు. సోనియా రిషి కలసి సంతొషంగా ఉందటంతో కథ ముగుస్తుంది.
అక్కడ కొన్ని రొజులు సంతొషంగా గడిపిన సోనియా వారు ఆత్మహత్య చెసుకొనే సమయనికి ఆమె ఆత్మహత్యకు నిరాకరిస్తుంది.
 
ఆ నిర్ణయాన్ని తన భార్యకు చెప్పి కుటుంబాన్ని ఊరి చివరన ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకెళతాడు. ఇంతకీ డా. చక్రవర్తి తీసుకున్న ఆ భయంకర నిర్ణయం ఏమిటి ? అసలతను ఫామ్ హౌస్లో ఏం చేయాలనుకున్నాడు ? అతని ప్లాన్ వర్కవుట్ అయిందా లేదా ? చివరికి డా. చక్రవర్తి, అతని [[కుటుంబము|కుటుంబం]] ఏమయ్యారు ? అనేదే ఈ సినిమా కథ.
 
== తారగణం ==